Asianet News TeluguAsianet News Telugu

సాహో ట్విట్టర్ రివ్యూ.. షాకింగ్ కామెంట్స్

ఎన్నోరోజులుగా ఎదురుచుస్తున్న సాహో ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. ఓవర్సీస్ తో పాటు ఇండియాలో కూడా పలు చోట్ల సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. సినిమాను చూసిన సినీ ప్రేక్షకులు, అలాగే ప్రభాస్ హార్డ్ కొర్ ఫ్యాన్స్  వారి స్టైల్ లో సినిమా గురించి షార్ట్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు.   

prabhas saaho movie twitter review
Author
Hyderabad, First Published Aug 30, 2019, 5:01 AM IST

ఎన్నోరోజులుగా ఎదురుచుస్తున్న సాహో ఎట్టకేలకు థియేటర్స్ లోకి వచ్చేసింది. ఓవర్సీస్ తో పాటు ఇండియాలో కూడా పలు చోట్ల సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. సినిమాను చూసిన సినీ ప్రేక్షకులు, అలాగే ప్రభాస్ హార్డ్ కొర్ ఫ్యాన్స్  వారి స్టైల్ లో సినిమా గురించి షార్ట్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు.   

అయితే కొంత మంది సినిమాపై నెగెటివ్ కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. సినిమా ఫస్ట్ హాఫ్ ఏవరేజ్ గా ఉందని.. సెకండ్ హాఫ్ బాగుందని అంటున్నారు.  ప్రభాస్ నటన, ఇంటర్వెల్ కి ముందు వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్, యాక్షన్ పార్ట్ బాగున్నాయని కానీ పాటలు, రొటీన్ స్టోరీ బాగా విసిగించాయని కామెంట్స్ పెడుతున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొన్ని సన్నివేశాల్లో బాలేదని అంటున్నారు.

హిందీ వెర్షన్ చూసిన వారు.. ప్రభాస్ డబ్బింగ్ పెద్దగా సూట్ కాలేదని.. రన్నింగ్ టైం చాలా ఎక్కువగా ఉందని ఓవరాల్ గా సినిమా బాగాలేదని తేల్చేస్తున్నారు.  సినిమాలో యాక్షన్ తప్ప సరైన స్టోరీ లేదని..స్క్రీన్ ప్లే వర్క్ బాలేదని.. కామెడీ లేదని, విలన్స్ ఎక్కువయ్యారని.. నిడివి ఎక్కువ కావడంతో సినిమా బోరింగ్ గా అనిపించిందని అంటున్నారు. ప్రభాస్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చని చెబుతున్నారు. 

 

 

 

 

'సాహో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి! 

సాహో, సైరా లెక్కలు బాగానే ఉంటాయి.. కానీ!

ప్రభాస్ గురించి తమిళ స్టార్ డైరక్టర్ శంకర్ గొడవ

'సాహో' రిలీజ్ కి ముందే రికార్డులు.. 'బాహుబలి'కి మించి!

సాహోపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ప్రభాస్ సినిమా అయితే ఏంటి!

అమెరికాలో 'సాహో' టికెట్ రేట్.. వర్కవుట్ అవుతుందా..?

‘సాహో’ మొదటి షో ఎక్కడ,ఎన్నింటికి?

‘సాహో’నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ!

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

తెలంగాణాలో 'సాహో' ప్రీమియర్లు.. కష్టమే! 

సాహో వర్కౌట్ అయితేనే.. ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్!

‘సాహో’ టాక్.. ఆ మైనస్ లు ఉన్నా అదుర్స్

సాహో రిలీజ్: పంజాబ్ లో ప్రభాస్ హవా

'సాహో' డిజిటల్ రైట్స్.. అమెజాన్ భారీ ఆఫర్!

Follow Us:
Download App:
  • android
  • ios