వరల్డ్ కప్ లో రెండవ విజయాన్ని అందుకోవడంతో టీమిండియాను సెలబ్రెటీలు ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఒక నటి మాత్రం ఎప్పటిలానే ఊహించని షాక్ ఇచ్చింది. హాట్ ఫొటోతో ఇండియాకు అంకితమిస్తున్నట్లు ఇంటర్నెట్ ని షేక్ చేసింది. 

వరల్డ్ కప్ లో రెండవ విజయాన్ని అందుకోవడంతో టీమిండియాను సెలబ్రెటీలు ప్రశంసలతో ముంచెత్తుతుంటే ఒక నటి మాత్రం ఎప్పటిలానే ఊహించని షాక్ ఇచ్చింది. ఆమె మరెవరో కాదు ఇంటర్నెట్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే. రీసెంట్ గా హాట్ ఫొటోతో టీమ్ ఇండియాకు అంకితమిస్తున్నట్లు ఇంటర్నెట్ ని షేక్ చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
Scroll to load tweet…

డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మొదటి దెబ్బ కొట్టిన భరత్ కు తన నుంచి ఒక పిక్ అంటూ ఆమె అధికారిక ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిక్ పై ఇప్పుడు నెటిజన్స్ హై రేంజ్ లో మండిపడుతున్నారు. 2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా పోజులిస్తా? అని చెప్పిన విషయాన్నీ గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 

2011 లో చేసిన వాగ్దానాన్ని మరిచావా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే ఈ రేంజ్ లో స్టిల్ ఇచ్చింది అంటే భవిష్యత్తులో ఇంకెంత రెచ్చిపోతుందో అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…