సల్మాన్, అతడి సోదరులు నన్ను రేప్ చేశారు: బిగ్ బాస్ కంటెస్టెంట్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 18, Oct 2018, 1:59 PM IST
Pooja Mishra Makes SHOCKING Allegations
Highlights

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతడి సోదరులు తనను రేప్ చేశారని మోడల్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ పూజా మిశ్రా చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 'మీటూ' ఉద్యమం రోజురోజుకి వేడెక్కుతోన్న సంగతి తెలిసిందే. 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతడి సోదరులు తనను రేప్ చేశారని మోడల్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ పూజా మిశ్రా చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. 'మీటూ' ఉద్యమం రోజురోజుకి వేడెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ పై వచ్చిన ఆరోపణలు ఇండస్ట్రీ వర్గాలనే కాకుండా అభిమానులను సైతం కుదిపేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ అతడి సోదరులు సొహైల్ ఖాన్, ఆర్భాజ్ ఖాన్ లు పదే పదే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది.

అంతేకాదు బాలీవుడ్ నటుడు, రాజకీయనాయకుడు శత్రుఘ్న సిన్హాపై కూడా ఆరోపణలు చేసింది. ఆయన తన ఫోన్, ల్యాప్ టాప్ హ్యాక్ చేసి తన క్రియేటివ్ ఐడియాలను దొంగిలించాడని వెల్లడించింది.

వాటిని ఆయన కుమార్తె సోనాక్షి సిన్హా, మలైకా ఆరోరా ఖాన్‌ల కెరీర్‌కు ఉపయోగించాడని తెలిపింది. అంతేగాక శత్రుఘ్న సిన్హా అతని భార్య తనకు చేతబడి చేశాడని తెలిపింది!

ఇవి కూడా చదవండి.. 

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

loader