MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ భార్య స్నేహాను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా...? బన్నీ బలే రొమాంటిక్ కదా..

అల్లు అర్జున్ భార్య స్నేహాను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా...? బన్నీ బలే రొమాంటిక్ కదా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..? తెలిస్తే.. బన్నీ బలే రొమాంటిక్ అబ్బా అనేస్తారు. ఇంతకీ స్నేహారెడ్డిని భర్త ఏమని పిలుస్తాడంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2024, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్స్ లో అల్లువారి జంట ముందు ఉంటుంది. తను ఎంతగానోప్రేమించిన స్నేహారెడ్డిని పెళ్ళాడి ఫ్యామిలీ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. వారికి ఇద్దరు పిల్లలు కాగా.. వారు అయాన్, అర్హాలు. ఇక వీరు కూడా స్టార్ కిడ్స్ గా... టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. నటనలో తమ సత్తా చాటుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కాగా అల్లు అర్జున్ టాలీవుడ్ నుంచి తన ఇమేజ్ ను పుష్ప సినిమాతో పాన్ ఇండియాకు విస్తరించేలా చేశాడు. ఇక పుష్ప2 తో అంతకు మించి సాధించడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలో ఈసినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు కూడా. రీసెంట్ గా బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. 

హన్సిక ప్రేమకోసం కోట్లు ఖర్చుపెట్టిన హీరో... రెండు నెలలకే అంత పోగొట్టుకున్నాడా..?


 

37

ఇక బన్నీ పర్సనల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా సాగిపోతుంటుంది. ఎప్పటికప్పుడు.. అకేషన్ ప్రకారం తన ఫ్యామిలీ వీడియోలు, ఫోటోలు వారు అప్ లోడ్ చేయడం.. అవి వైరల్ అవ్వడం చూస్తున్నాం. ఈక్రమంలో అల్లు అర్జున్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. 
రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు.. 3000 కోట్ల ఆస్తికి ఆ హీరో వారసుడు.. ఎవరో తెలుసా..?

47

బన్ని తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడు..? ఈ డౌట్ ఫ్యాన్స్ అందరికి ఉండే ఉంటుంది. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా క్యూటీ అంటూ పిలుస్తాడట. వారి సన్నిహితుల సమాచారం ప్రకారం.. సోసల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. 

57

బన్ని తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా ఏమని పిలుస్తాడు..? ఈ డౌట్ ఫ్యాన్స్ అందరికి ఉండే ఉంటుంది. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిని ముద్దుగా క్యూటీ అంటూ పిలుస్తాడట. వారి సన్నిహితుల సమాచారం ప్రకారం.. సోసల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. 

67

అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ఎంతగానో ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో అసలు పేరు కన్నా ముద్దుపేర్లు బాగా పాపులర్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ను కూడా బన్నీ అంటారు. ఇలా  స్టార్ సెలబ్రిటీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ రేంజ్ లో నిక్ నేమ్స్ పెట్టుకోవడం సహజమే. 

77

ఇక అల్లు అర్జున్ అటు ఫ్యామిలీ లైఫ్ ను.. ఇటు మూవీ కెరీర్ ను బ్యాలన్స్ చేస్తూ.. సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాడు. ఎవరికి ఇవ్వాల్సిన టైమ్ వారికి ఇస్తూ.. తన ఇమేజ్ ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక తమ గారాల కూతురు, కొడుకుతో ఆడుకుంటూ.. రకరకాల వీడియోస్ ను నెట్టింట పోస్ట్ చేస్తున్నారు స్టార్ కపుల్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved