Salman Khan  

(Search results - 242)
 • Entertainment9, Jul 2020, 1:03 PM

  కరణ్‌ ఏడుస్తూనే ఉన్నాడు.. సుశాంత్‌ మరణం తరువాత విమర్శలు

  సుశాంత్‌ ఆత్మహత్య తరువాత వచ్చిన విమర్శలపై కరణ్ జోహార్‌ సన్నిహితుడు స్పందించాడు. తనపై వస్తున్న ఆరోపణలతో కరణ్ జోహార్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని వెల్లడించారు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ స్నేహితుడు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

 • Entertainment7, Jul 2020, 3:50 PM

  ఒక్కో ఎపిసోడ్‌కు 16 కోట్ల పేమెంట్‌.. కండల వీరుడి రేంజే వేరు!

  గత దశాబ్ద కాలంగా  బిగ్‌ బాస్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు సల్లూ భాయ్‌. మధ్యలో ఒకటి రెండు సీజన్లకు వేరే వ్యాఖ్యతలు వచ్చినా సల్మాన్ స్థాయిలో ఎవరూ రక్తికట్టించలేకపోయారు. దీంతో ఎంతో పేమెంట్ అయిన ఇచ్చి సల్మాన్‌నే తీసుకునేందుకు రెడీ అవుతున్నారు నిర్వహకులు.

 • Entertainment3, Jul 2020, 11:19 AM

  `అండర్‌ ఆర్మ్స్‌ షేవ్‌ చేసుకో`... హీరోయిన్‌పై దారుణమైన ట్రోల్స్‌

  సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న కొద్ది సెలబ్రిటీలకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ట్రోల్స్‌ తీవ్ర స్థాయిలో వివాదాస్పద మవుతున్నాయి. చాలా రోజలుగా ఇలాంటి సంఘటనలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. వారు చేస్తున్న సినిమాలతో పాటు సోషల్ మీడియా పోస్ట్‌లు, శరీరంపై కూడా ఈ ట్రోల్స్‌ వస్తుండటంపై తారలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 • Entertainment1, Jul 2020, 11:33 AM

  సెక్స్‌ లైఫ్‌ గురించి షాకింగ్‌ సీక్రెట్స్‌ బయట పెట్టిన స్టార్స్‌

  సినీ తారులు సినిమాల్లో తమ క్యారెక్టర్ల విషయంలోనే కాదు బోల్డ్‌ స్టేట్‌మెంట్స్‌తో వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా తమ సెక్స్‌ లైఫ్‌ గురించి సంచలన స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారు మన బాలీవుడ్‌ స్టార్స్. అలాంటి కొన్ని సెన్సేషనల్ స్టేట్‌మెంట్స్‌పై ఓ లుక్కేద్దాం.

 • Entertainment22, Jun 2020, 12:12 PM

  అది నా కర్మ.. ట్రోలింగ్‌పై హీరోయిన్‌ ఆవేదన

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంలో బాలీవుడ్‌ లో సినీ వారసుల మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగానే సుశాంత్‌ లాంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలియా భట్‌, సోనమ్ కపూర్‌ లాంటి వారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

 • Entertainment22, Jun 2020, 11:19 AM

  సుశాంత్ ఆత్మహత్య: గర్ల్‌ ఫ్రెండ్ రియా మీద కేసు నమోదు

  సుశాంత్ ఆత్మహత్యపై శనివారం బీహార్‌లో మరోకేసు నమోదైంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి కూడా ఓ కారణం అంటూ ఈ కేసు నమోదు చేశారు. ముజఫర్‌ పూర్‌లో నివాసం ఉండే కుందన్‌కుమార్‌ అనే వ్యక్తి ఈ కేసు వేశాడు.

 • Entertainment21, Jun 2020, 12:57 PM

  సల్మాన్‌ ఖాన్‌ నన్ను రేప్‌ చేశాడు.. నటి సంచలన ఆరోపణ

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుశాంత్ మరణానికి కారణం ఇండస్ట్రీ పెద్దలే అంటూ ఆరోపణలు వినిపిస్తుండగా.. మరికొందరు గతంలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. దీనికి తోడు గతంతో సల్మాన్‌ ఖాన్‌ లాంటి వారి మీద వచ్చిన ఆరోపణలు ఇప్పుడు తిరిగి తెర మీదకు వస్తున్నాయి.

 • Entertainment21, Jun 2020, 9:58 AM

  సుశాంత్‌ ఆత్మహత్య: సల్మాన్‌ ఇలా స్పందిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు!

  సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత సోషల్ మీడియాలో ప్రధానంగా సల్మాణ్ ఖాన్ మీదే విమర్శలు వినిపించాయి. అయితే ఈ నేపథ్యంలో సల్మాన్ మాత్రం చాలా హుందాగా స్పందించాడు. తన అభిమానులకు సుశాంత్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చాడు.

 • Entertainment19, Jun 2020, 10:07 AM

  సుశాంత్‌ ఆత్మహత్య.. గర్ల్‌ ఫ్రెండ్‌ను 10 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు

  ఈ కేసులో భాగంగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని ప్రశ్నించారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో రియా పోలీసులను కలిసి తన స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆమెను దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. రియాతో పాటు ఆయన బిజినెస్ మేనేజర్‌ శృతి మోడీ, రాధిక నిహ్లాని ఇతర పీఆర్‌ టీంలను కూడా ప్రశ్నించారు.

 • Entertainment18, Jun 2020, 1:17 PM

  నువ్వో ఫైటర్‌.. సుశాంత్ సోదరి భావోద్వేగం

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ సోదరి ఫేస్‌బుక్‌ పోస్ట్ వైరల్‌గా మారింది. `నాకు తెలుసుకు చాలా బాధలో ఉన్నావని. నాకు తెలుసుకు నువ్వు యోధుడివి, ఈ పోరాటం చేస్తున్నావని. సారీ బంగారు.. నువ్వు ఒంటరికగా ఇన్ని కష్టాలు అనుభవించినందుకు క్షమించు. ఒక వేల నాకు అవకాశం ఉంటే.. నీ బాధను నేను తీసుకొని నా ఆనందాన్ని నీకు ఇచ్చేదాన్ని` అంటూ కామెంట్ చేసింది.

 • Entertainment18, Jun 2020, 11:06 AM

  నన్ను కూడా సుశాంత్ లాగే: కరణ్ జోహర్‌ పై యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు

  బాలీవుడ్‌ సినీ పరిశ్రమలో నెపోటిజం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీ కొంత మంది ప్రముఖులు అసలైన టాలెంట్‌ ఎదగకుండా అడ్డుపడుతున్నారని, కేవలం సినీ వారసులను మాత్రమే ప్రొత్సహిస్తున్నారని ఆరోపణలు తీవ్ర మవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తరువాత ఈ విషయాల మీద సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

 • Entertainment18, Jun 2020, 9:35 AM

  నా కూతురికి అన్యాయం చేసింది సల్మానే.. హీరోయిన్‌ తల్లి ఆవేదన

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్ మరణం వెనుక ఇండస్ట్రీ పెద్ద కుట్ర ఉందని ఆయన్ను మానసికంగా వేదించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దివంగత నటి జియా ఖాన్‌ తల్లి సంచలన ఆరోపణలు చేశారు.

 • Entertainment17, Jun 2020, 10:06 PM

  సుశాంత్ ఆత్మహత్య.. సల్మాన్‌, కరణ్‌లపై కేసు

  కరణ్‌ జోహార్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, సల్మాణ్ ఖాన్‌, ఏక్తా కపూర్‌లతో పాటు మరో నలుగురి మీద బిహార్‌లో కేసు నమోదైంది. ప్రముఖ లాయర్‌ సుధీర్‌కుమార్ ఈ కేసు వేసినట్టుగా వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్‌లోని ముజఫర్‌ కోర్టులో ఐపీసీ 306, 109, 504, 506 సెక్షన్‌ల కింద ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. 

 • Entertainment17, Jun 2020, 2:41 PM

  జాక్వెలిన్‌ ఫోటోషూట్‌.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన ఫెమినా

  బాలీవుడ్‌ ప్రేక్షకులు జాక్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. డిఫరెంట్‌ స్టైల్స్‌తో పాటు యునిక్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌తో బాలీవుడ్‌ దివాగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది సినిమాలు చేయకపోయినా వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తోంది జాక్వెలిన్‌.

 • Entertainment17, Jun 2020, 11:23 AM

  దర్శకుడి ఆరోపణలపై స్పందించిన సల్మాన్‌ తండ్రి

  దబాంగ్ దర్శకుడు అభినవ్‌ చేసిన వ్యాఖ్యలపై సల్మాన్‌ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌ స్పందించాడు. ఒక సినిమా రిలీజ్‌ను మరొకరు అడ్డుకున్నట్టుగా ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలకు ముందు నిర్మాత మద్దతు ఉండాలి. దర్శకుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే స్పదించాల్సిన అవసరం లేదు అంటూ కొట్టి పారేశాడు.