ప్రస్థుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న పూరీ మెహబూబా ఆకాష్. నేహా షెట్టి హీరో హీరోయిన్లు నేహా షెట్టి పుట్టినరోజున గ్రాండ్ గా పార్టీ చేసుకున్న మెహబూబా టీమ్ పార్టీలో పూరి,చార్మి, నేహా, ఆకాష్ తదితరులు ఎంజాయ్