శుక్రవారం రోజు ముంబైలో స్టైల్ ఐకాన్స్ 2023 అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకి ఆల్మోస్ట్ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఎప్పుడూ అందాలతో ఆటంబాంబ్ లాగా పేలే జాన్వీ కపూర్, మలైకా అరోరా, కృతి సనన్, మౌని రాయ్, రష్మిక మందన లాంటి భామలు ఈ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు.
బాలీవుడ్ అంటేనే ఎప్పుడూ అందాల జాతర జరుగుతూ ఉంటుంది. సీనియర్లు, కుర్ర భామలు అనే తేడా లేకుండా ఎప్పుడూ పార్టీ మూడ్ లో ఉంటారు. ఎలాంటి ఫంక్షన్ జరిగినా ముంబై భామలు కళ్ళు చెదిరే పరువాలతో ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది.
శుక్రవారం రోజు ముంబైలో స్టైల్ ఐకాన్స్ 2023 అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకి ఆల్మోస్ట్ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఎప్పుడూ అందాలతో ఆటంబాంబ్ లాగా పేలే జాన్వీ కపూర్, మలైకా అరోరా, కృతి సనన్, మౌని రాయ్, రష్మిక మందన లాంటి భామలు ఈ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యంగా జాన్వీ కపూర్, మలైకా అరోరా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. భారీ పరువాలని వీరిద్దరూ చూపిస్తూ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిన సంగతి తెలిసిందే.
జాన్వీ కపూర్ రోజురోజుకి హాట్ నెస్ పెంచేస్తోంది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. స్టైల్ ఐకాన్స్ అవార్డుల వేడుకలో జాన్వీ ఒక సైడ్ మొత్తం ఆల్మోస్ట్ చూపించేసేలా ఉన్న తళుకు బెళుకుల డ్రెస్ లో మెరిసింది.
ఈ డ్రెస్ లో జాన్వీ అందాలు అదరహో అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె చేస్తున్న థైస్ షో ఫ్యాన్స్ ని వెర్రెత్తిస్తోంది. ఇక మలైకా అరోరా అయితే బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ న్యూడ్ గా ఉన్న డ్రెస్ లో మెరిసింది. తన కుర్ర ప్రియుడు అర్జున్ కపూర్ తో కలసి మలైకా రెడ్ కార్పెట్ పై సందడి చేసింది.
అర్జున్ కావూరి మెరూన్ కలర్ షూట్ లో మెరిశాడు. తన ప్రియురాలి చేతిలో చేయి పట్టుకుని రెడ్ కార్పెట్ పై ఈ జంట హంగామా చేశారు. వీరితో పాటు కృతి సనన్, మౌనిరాయ్ కూడా గ్లామర్ డ్రెస్సుల్లో మెరిశారు.
అవార్డ్స్ వేడుకలో ఎప్పుడూ పొట్టి బట్టల్లో మెరిసే రష్మిక మందన.. ఈసారి ఓపెన్ షోల్డర్స్ తో ఉన్న లాంగ్ గౌన్ లో అదరగొట్టింది. మొత్తంగా స్టైల్ ఐకాన్స్ అవార్డుల వేడుకలో అందాల భామలు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
