18 నుంచి 40 ఏజ్ వరకు ఈ రోజుల్లో చాలా మంది భామలు వయసుతో సంబంధమే లేకుండా టాప్ లెస్ నుంచి బికినీ ల వరకు అన్ని టెస్ట్ లను చూపిస్తున్నారు.
అయితే ఒక్కోసారి ఓ స్పెషల్ లుక్ ని కూడా హీరోయిన్స్ టచ్ చేస్తూ ఉంటారు. అదే టవల్ లుక్. టవల్ తో హాట్ కనిపించి అందం అంటే ఇది అనేట్టుగా కనిపించి కుర్రకారు ఓపికకు పరీక్ష పెడుతుంటారు. ప్రస్తుతం చాలా వరకు ఇలాంటి టవల్ సిరీస్ తో ఇండియన్ మోడల్స్ స్టిల్స్ ఇచ్చారు. కత్రినా, దీపికా వంటి స్టార్ హీరోయిన్స్ టవల్ లో తడిసిన అందాలతో స్పెషల్ ఫొటో షూట్స్ చేశారు. అదే తరహాలో ఇప్పుడు ఇషా తల్వార్ సెక్సీ స్టిల్ ఇచ్చింది. 

గుండె జారి గల్లంతయ్యిందే అనే సినిమాతో అమ్మడు మంచి ఇమేజ్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యూటీ చాలా సార్లు హాట్ ఫొటో షూట్స్ ని ఇచ్చింది గాని ఇలా టవల్స్ తో మొదటి సారి కనిపించి కంగారు పెడుతోంది. అమాయకపు చూపులతో టాప్ లెస్ తో కనిపిస్తున్నట్టు ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇషా తల్వార్ ని చాలా రోజుల తరువాత చూసిన ఆమె ఫాలోవర్స్ ఈ లుక్ లో ఉన్నది ఇషానేనా అనే విధంగా కామెంట్స్  చేస్తున్నారు.