సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా మొత్తం ఎనిమిది పాటలు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట వర్మ.

సాధారణంగా వర్మ తన సినిమాల్లో పాటలకు పెద్దగా చోటివ్వడు.అవసరమైతే ఒకట్రెండు పాటలు పెడతాడు. అంతకుమించి పెద్దగా ఉండవు. అలాంటిది ఈసారి ఆయన రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఏకంగా ఎనిమిది పాటలకు చోటు కల్పించాడు.

ఎనిమిది పాటలు కూడా సందర్భానికి తగ్గట్లుగా ఉంటాయని, కొన్ని పాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తాయని సమాచారం. సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరాలు  సమకూర్చనున్నాడు. ఇప్పటివరకు లక్ష్మీపార్వతి రోల్ లో ఎవరు కనిపించబోతున్నరనే విషయంలో స్పష్టత రాలేదు.

క్రిష్ రూపొందిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ కి పోటీగా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ మొదటిభాగం 'కథానాయకుడు' జనవరిలో.. రెండో భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు మధ్యలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రానుంది.   

ఇవి కూడా చదవండి.. 

లక్ష్మీపార్వతి కారణంగానే ఎన్టీఆర్ చనిపోయారు.. వర్మ సంచలన కామెంట్స్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ ఎపిసోడ్!

'లక్ష్మీస్ ఎన్టీఆర్': బాలయ్య ఊరుకుంటాడా..?

లక్ష్మీపార్వతికి హ్యాండిచ్చిన వర్మ!

ఆమె నా లక్ష్మీపార్వతి కాదు.. రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

వర్మకి లక్ష్మీపార్వతి దొరికింది!

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!