ప్రతి సినిమా హిట్ అవ్వకున్నా నటించిన ప్రతి సినిమాలో పాత్రకు న్యాయం చేస్తే స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ రేంజ్ లోనే ఇమేజ్ వస్తుంది. ఆ రేంజ్ లో గుర్తింపు రావాలంటే కథలో పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలి. ఆ రేంజ్ లో ఆలోచించే హీరోయిన్స్ లలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది. ఆమెనే ఈషా రెబ్బా. 

ఈషా తెలుగులో ఆఫర్స్ ని చాలానే అందుకుంటోంది. అంతకు ముందు ఆ తరువాత అనే సినిమా తరువాత వెండి తెరకు పరిచయమై కొన్ని డిఫెరెంట్ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఆ సినిమాలో ఈషా చేసిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. ఇక త్వరలో ఆమె చేసిన అ! సినిమా కూడా ఈ వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కూడా అమ్మడు స్పెషల్ క్యారెక్టర్ చేసింది. ఇకపోతే ఎప్పుడు ఎక్కువగా హాట్ గా కనిపించని ఈషా చాలా హాట్ కనిపించింది. 

ఓ రకమైన  ఫ్యాషన్ డ్రెస్ లో తన డస్కీ అందాలతో ఈషా రెబ్బ దెబ్బ కొట్టింది. లెగ్స్ అందాలను ఆరబోయడంలో అమ్మడు చాలా ప్రత్యేకమని మొదటి సారి ఘాటైన టైటిల్స్ ను సొంతం చేసుకుంది. దానికి తోడు ఆ సెక్సీ స్మైల్ కూడా బలే సెట్ అయ్యింది. మొత్తానికి ఈషా కూడా హాట్ లుక్స్ తో రచ్చ చేస్తుందని స్వీట్ గా చెప్పేసింది. ఇక ఈషా నటించిన అ! సినిమా 16న రిలీజ్ కాబోతోంది.  ఈ సినిమాని నాని నిర్మిస్తున్నాడు.