వామ్మో.. బాలయ్య హీరోయిన్ కూడా మొదలెట్టింది.

First Published 19, Feb 2018, 11:34 AM IST
Balayya Heroine Muskan Photo Shoot
Highlights
  • అందాలతో రెచ్చగొడుతున్న మస్కన్
  • క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రకారు కు చెమటలు పట్టించేస్తోంది.

 పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫోటోషూట్ల పేరుతో  ఫోటోలను సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేసి యువత కు కన్నుల పండగ చేస్తున్నారు. ఆ హీరోయిన్ల లిస్ట్ లోకి ఈమధ్యనే ఒక బాలయ్య బాబు హీరోయిన్ కూడా జాయిన్ అయింది.

ఆమె ఎవరో కాదు. బాలకృష్ణ 101 వ సినిమా పైసా వసూల్ లో నటించిన ముస్కాన్ సేతి. ఫోటోషూట్లు ఈమె తరగని అందానికి అద్దం పడుతున్నాయి. పసుపు రంగు కోటు వేసుకుని చూపించి చూపించకుండా తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రకారు కు చెమటలు పట్టించేస్తోంది. ఈమె కళ్ళు ఈమె సెక్స్ అప్పీల్ గా చెప్పుకోవచ్చు. ముస్కాన్ ను ఇప్పుడు చూసిన అందరూ అరే గుర్తుపట్టలేనంత సెక్సీగా మారిపోయిందే అని కామెంట్స్ చేస్తున్నారు.

 పూరి జగన్నాధ్ దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ పక్కన నటించినప్పటికీ ఈమెకు పెద్దగా ఆఫర్లు రావట్లేదు. కానీ ఈమె చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి అంటూ దగ్గరి వాళ్లు చెప్పుకొస్తున్నారు. ఇంతకీ ఆ రెండు సినిమాల సంగతి ఏంటో తెలియాల్సి ఉంది. 

loader