ఈ ముదురు సుందరి అందాలు ఘాటు ఇప్పటికీ కుర్ర కారు ఊపిరాడకుండా చేస్తోంది. ఆమె వయసు 41 ఏళ్ళు..ఒకప్పుడు పవన్,మహేష్ ఎన్టీఆర్ సరసన రొమాన్స్ పండించిన ఈ ముదురు బ్యూటీకి లక్షల్లో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరో అర్థమైపోయి ఉంటుంది. ఆమే అమీషా పటేల్ . లేటెస్ట్ గా అమీషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. ఈ భామ హాట్ హాట్ అందాలు కుర్ర హృదయాల్ని కొల్లగొట్టింది. తాజగా బికినిలో ఆమె అందాలు నభూతో  నభవిష్యతి అనిపించక మానదు.

నాలుగు పదుల వయసులో కూడా అమీషా పటేల్ ఉన్నంత యాక్టివ్ గా సోషల్ మీడియాలో మరే హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. వరుసగా తన అందాల ఫోటోలని షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటోంది.ఎక్కడ 2000.. ఎక్కడ 2018.. 18 ఏళ్ల క్రితం పవన్ చిత్రం బద్రిలో నటించిన అమీషా పటేల్ . బద్రి చిత్రంతో అమీషా తొలిసారి తెలుగు తెరకు పరిచయం అయింది. బద్రి చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.


అమీషా కు క్రమంగా అవకాశాలు కనుమరుగవుతున్నాయి. అందుకే ఈ అందాల హొయలూరిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె అవకాశాల కోసం నెట్టింట ఈ అందాల ఆరబోత మొదలు పెట్టింది. కుర్రాళ్ళకు మాత్రం ఈ పిక్స్ కనువిందుగా మారింది. అమీషా పోస్ట్ చేస్తున్న ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

అమీషా ఎక్కడా కనిపించినా తన గ్లామర్ టచ్ మిస్ కాకుండా చూసుకుంటోంది. సినీ ఈవెంట్ ఏది జరిగినా అక్కడా తన మార్క్ ఉండాలని ఆరాటపడుతోంది. ఈ ప్రయత్నం మొత్తం ఈ వయసులో కూడా దర్శక నిర్మాతలని ఆకర్షించి ఒకటి అరా అవకాశాలు దక్కించుకోవడం కోసమే.