అందాలు ఆరబోస్తున్న ఐశ్వర్య రాయ్

First Published 16, Feb 2018, 6:16 PM IST
Aishwarya Rai cleavage show
Highlights
  • అందాలు ఆరబోస్తున్న ఐశ్వర్య రాయ్ 
  • అమ్మడు ఇంకా మిస్ వరల్డ్ తరహాలోనే తన హవా చాటాలని చూస్తుంటుంది. 
  • ఈ మధ్యకాలంలో  క్లీవేజ్ షో తాలూకు ఎక్స్ పోజింగ్ తగ్గించేదేమో కాని.. ఇప్పుడు మళ్ళీ షురూ చేసింది 

కలకాలం స్టార్డమ్ ఉండాలంటే ఉండదు. అలాగే అందం కూడా శాశ్వతం కాదు. కాని ఏదో ఒకటి చేసైనా కూడా అందాలను తమ ఐశర్యంగా కలకాలం మార్చుకోవాలని చూస్తుంటారు శ్రీదేవి వంటి భామలు. ఇక మరో భామ ఐశ్వర్య రాయ్ అయితే.. వయస్సు 44 టచ్ అవుతున్నా కూడా.. అమ్మడు ఇంకా మిస్ వరల్డ్ తరహాలోనే తన హవా చాటాలని చూస్తుంటుంది. 

ఈ మధ్యకాలంలో కాస్త క్లీవేజ్ షో తాలూకు ఎక్స్ పోజింగ్ తగ్గించేదేమో కాని.. ఇప్పుడు మాత్రం మళ్ళీ షురూ చేసింది ఐశర్వ రాయ్. అమ్మడు పెళ్ళయి కూతురు పుట్టాక కొన్నాళ్ళు గ్లామర్ గేటును మూసేసింది. కాని కాన్స్ చలనచిత్రోత్సవం రెడ్ కార్పెట్ లో మాత్రం ఈమె గ్లామర్ సందడి మళ్ళీ మొదలైంది. అదిగో గత రాత్రి ఫెమీనా బ్యూటి అవార్డ్స్ కార్యక్రమం రెడ్ కార్పెట్ పై కూడా అమ్మడు అలా భారీ క్లీవేజ్ ను ఆరబోస్తూ వయ్యారంగా నడిచొచ్చింది. అయితే ఈమె గ్లామర్ షో ను అందరూ ఆస్వాదిస్తున్నారా? 

నిజానికి లేటు వయస్సులో అటెన్షన్ కోసం ఐటం బాంబ్ మలైకా అరోరా ఎంత కష్టపడుతుందో తెలిసిందే. ఎందుకంటే అమ్మడు జిమ్ములో కండలు కరిగించి.. కురచ దుస్తుల్లో ఒంపుసొంపులను ఆరబోస్తూ క్లీవేజ్ క్వీన్ అంటూ పేరు తెచ్చుకుంది. చూస్తుంటే ఇప్పుడు ఆమె తరహాలో ఐశ్వర్య రాయ్ కూడా అందాలను ఆరబోస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటోంది అంటూ సెటైర్లు పడుతున్నాయి.

loader