దేశంలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించబడిన చిత్రం 2.0. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కౌంట్ డౌన్ మొదలయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా 500కోట్ల భారీ వ్యయంతో శంకర్ సృష్టించిన ఈ విజువల్ వండర్ పై సినీ ప్రముఖుల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. 

ఇకపోతే ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఒక లైన్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సినిమా అసలు కథ ఇదేనంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ముందుగా అక్షయ్ కుమార్ మరణంతో సినిమా కథ మొదలవుతుందట. అధికమైన రేడియేషన్ కారణంగా మరణించిన అక్షయ్ ఒక దుష్టశక్తిగా మారి మొబైల్ ఫోన్స్ వాడే వారిని వేటాడుతుంటాడట. ఇక ఆ తరువాత వశికర్ చిట్టిని అప్గ్రేడ్ చేసి అక్షయ్ కి అడ్డుకట్ట వేసాడట.   

జనాలు ఫోన్లకు ఎంతలా బానిసయ్యారో అనే పాయింట్ ను అలాగే వాటి వల్ల కలిగే లాభ నష్టాలను ఒక స్కెల్ లో వివరిస్తూ సోషల్ మెస్సేజ్ ని ఇస్తూనే శంకర్ తన అద్భుతమైన మేకింగ్ ను స్క్రీన్ పై ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే నవంబర్ 29వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 

 

ఇవి కూడా చదవండి.. 

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు