దర్శకధీరుడు రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కించనున్నాడు. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ ఈ సినిమాకి సంబంధించి తన లుక్ ని మార్చుకునే పనిలో పడ్డాడు. మరోపక్క రామ్ చరణ్ పై ఫోటోషూట్ ని నిర్వహిస్తున్నారు. ఈ వారంలో అతడి లుక్ ని కూడా ఫైనల్ చేయనున్నారు. నందమూరి, మెగాభిమానులు ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

ఓ నందమూరి అభిమాని తాజాగా ఈ సినిమా కోసం ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ని డిజైన్ చేశాడు. ఆ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ పోస్టర్ పై 'తారక్ రామ్' అనే టైటిల్ కూడా ఉంది.

ఎన్టీఆర్ ఫ్యాన్ కావడంతో ఆయన లుక్ కి ప్రాధాన్యమిస్తూ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ అందుకుంటారనే  నమ్మకంతో ఉన్నారు. 

ఇవి కూడా చదవండి.. 

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు