MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?

Rishab Shetty: కాంతార టు జై హనుమాన్.. రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ ఏంటి?

భారీ సినిమాల హవాలో, రిషబ్ శెట్టి తన సినిమాల్లో నమ్మకాలు, జానపద కథలు, దైవత్వానికి విలువ ఇస్తూ.. ఓ కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆయన ప్రయాణంపై ప్రత్యేక కథనం.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 05 2026, 06:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కాంతారతో సంచలనం..
Image Credit : PR handout

కాంతారతో సంచలనం..

రిషబ్ శెట్టి 'కాంతార', దాని ప్రీక్వెల్ 'కాంతార చాప్టర్ 1'తో కేవలం బ్లాక్‌బస్టర్ ఇవ్వలేదు. తన ప్రాంతంలోని సంప్రదాయాలను, నమ్మకాలను ప్రపంచస్థాయి సినిమాటిక్ అనుభవంగా మార్చాడు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1300 కోట్లకు పైగా వసూళ్లు..
Image Credit : PR handout

1300 కోట్లకు పైగా వసూళ్లు..

బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా వేస్తున్న 'కాంతార' ఫ్రాంచైజీ ఓ అరుదైన మైలురాయి. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ఒక్కరే ఈ విజయాన్ని సాధించారు. కానీ ఈ నంబర్ల వెనుక అసలైన విజయం వేరే ఉంది.

Related Articles

Related image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Related image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
37
తెరపై తీరప్రాంత పవిత్ర సంస్కృతి
Image Credit : PR handout

తెరపై తీరప్రాంత పవిత్ర సంస్కృతి

రిషబ్ శెట్టి కర్ణాటక తీరప్రాంత పవిత్ర సంస్కృతిని తెరపైకి తెచ్చాడు. అక్కడి దైవిక జానపద కథలను ఎంతో తీవ్రతతో, నిజాయితీతో, భక్తితో చూపించాడు. 'కాంతార'లో కనిపించే ఆధ్యాత్మిక శక్తి కేవలం అలంకారం కాదు, అదే కథకు ఆత్మ.
47
ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అవ్వడానికి కారణం..
Image Credit : PR handout

ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అవ్వడానికి కారణం..

ఈ ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అవ్వడానికి కారణం.. స్థానికతకు కట్టుబడి ఉండటమే. ప్రాంతీయ ఆచారాలు, నమ్మకాలను ఏమాత్రం మార్చకుండా చూపించడం ద్వారా, రిషబ్ శెట్టి ఓ విషయాన్ని నిరూపించాడు. అనుకరణ కంటే వాస్తవికతే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని చెప్పాడు.
57
జై హనుమాన్ తో మరోసారి
Image Credit : PR handout

జై హనుమాన్ తో మరోసారి

ఇప్పుడు 'జై హనుమాన్'తో రిషబ్ శెట్టి మరోసారి దైవత్వాన్ని వెండితెరపైకి తీసుకురాబోతున్నాడు. 'కాంతార' స్థానిక ఆధ్యాత్మిక సంప్రదాయాలను చూపిస్తే, 'జై హనుమాన్' పౌరాణిక వైభవాన్ని అంతే నమ్మకంతో, సాంస్కృతిక లోతుతో చూపించనుంది.
67
అందరిలో ఆసక్తి
Image Credit : PR handout

అందరిలో ఆసక్తి

ఈ సినిమాపై అంచనాలు కేవలం దాని గ్రాండియర్ గురించి మాత్రమే కాదు. రిషబ్ శెట్టి ఈసారి భక్తి, కథ, సినిమాటిక్ పవర్‌ను ఎలా మిక్స్ చేస్తాడనే దానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
77
ప్రపంచ స్థాయి ప్రశంసలు..
Image Credit : PR handout

ప్రపంచ స్థాయి ప్రశంసలు..

స్థానిక నేల నుంచి ప్రపంచ స్థాయి ప్రశంసల వరకు, రిషబ్ శెట్టి తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. విశ్వాసంతో ముడిపడిన భారతీయ కథలు తమ ఆధ్యాత్మికతను కోల్పోకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలా విజయవంతం కావచ్చో ఆయన కొత్తగా నిర్వచిస్తున్నాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image3
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Related Stories
Recommended image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved