Off the Field

Kane Williamson

ఓవర్‌ త్రో.. ఆశలు సమాధి: ఈ పరిస్ధితి ఎవరికీ రావొద్దన్న విలియమ్సన్

కేవలం ఒక్క ఎక్స్‌ట్రా పరుగుకు సంబంధించిన విషయం కాదని.. ఎన్నో అంశాలు తమకు విజయాన్ని దూరం చేశాయన్నాడు.  మ్యాచ్ మధ్యలో చోటు చేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలు న్యూజిలాండ్‌కు శరాఘాతంగా మారాయని వలియమ్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు

বিশ্বকাপে রোহিত
Shakib Al Hasan
sachin ikram
Mashrafe Mortaza
lloyd cup
india
Jadeja
dhoni
avishka
dhoni
Eoin Morgan
dhoni kedar
షోయబ్ అక్తర్ సర్ఫరాజ్ పై తీవ్రంగా మండిపడ్డాడు. పాకిస్థాన్‌ ఛేదనలో బలహీనమని తెలిసి కూడా మొదట ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడని, తమ బలం బౌలింగ్‌ అని బ్యాటింగ్‌ కాదని అన్నాడు. 1999లో మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా 227 పరుగులను ఛేదించలేకపోయామని ఆయన గుర్తు చేస్తూ అలాంటిది టాస్‌  గెలిచిన సర్ఫ్‌రాజ్‌ ఏమాత్రం బుర్ర  వాడకుండా బౌలింగ్‌ తీసుకున్నాడని మండిపడ్డాడు.
fans
Pakistani cricket team praying for team india to win match
జట్టు ఎంపిక బాగా లేదని, సరైన ప్రణాళికే లేదని, ఆటలో జయాపజయాలు సహజమని, కానీ పోరాడకుండానే తలొగ్గడం దారుణమని పాక్‌ మాజీ కెప్టెన్‌ వసీమ్‌ అక్రమ్‌ అన్నాడు.  ఈ మ్యాచ్‌లో తమ కెప్టెన్‌, ఆటగాళ్ల దేహ భాష కూడా సరిగా లేదని ఆయన అన్నాడు. రెండేళ్ల కిందట ఛాంపియన్స్‌ ట్రోఫీలో టాస్‌ గెలిచిన కోహ్లి పాకిస్థాన్‌కు బ్యాటింగ్‌ ఇచ్చి తప్పు చేశాడని, ఇప్పుడు సర్ఫ్‌రాజ్‌ అదే పని చేశాడని మరో మాజీ ఆటగాడు మహ్మద్‌ యూసుఫ్‌ అన్నాడు.
Shakib Al Hasan
mickey arthur
kohli against afghanistan
south africa
sarfaraz ahmed
Kohli leads Indian players on to the field
Rohit Sharma
sarfaraj