సచిన్ టెండూల్కర్, ధోనీ ఈ ఇద్దరి దగ్గర ఓ స్పెషల్ పవర్ ఉంది... మోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ... మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఈ ఇద్దరి క్రికెటర్ల తర్వాతే ఎవ్వరైనా. 

Share this Video

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ... మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఈ ఇద్దరి క్రికెటర్ల తర్వాతే ఎవ్వరైనా. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత బయోపిక్ తీస్తే, మాహీ ఫుల్లు స్వింగ్‌లో ఆడుతున్నప్పుడే అతని జీవితంపై బయోపిక్ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉన్నాయంటున్నాడు భారత పేసర్ మోహిత్ శర్మ...

Related Video