
రోజూ పరగడుపునే మెంతి నీరు తాగండి...మీ ఆరోగ్యం లో వచ్చే మార్పు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..!
మెంతి నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.
మెంతి నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. మెంతుల్లో కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే మెంతులు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీవక్రియను పెంచడానికి, శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి.