Asianet News TeluguAsianet News Telugu

రామ్ చరణ్ అభిమానులకు డబుల్ కిక్కిచ్చే న్యూస్...అదేంటో తెలియాలంటే మాత్రం ఈ స్టోరీ చూడాల్సిందే...

రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తోన్న కొత్త సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ఏ రేంజిలో క్రేజ్ ఉందో తెలిసిందే. 

First Published Aug 28, 2023, 6:07 PM IST | Last Updated Aug 28, 2023, 6:07 PM IST

రామ్‌ చరణ్‌ (Ram Charan) నటిస్తోన్న కొత్త సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)పై ఏ రేంజిలో క్రేజ్ ఉందో తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న దీని అప్‌డేట్స్‌ కోసం రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు శంకర్‌ షూటింగ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ అనీఫిషియల్ గా సోషల్‌మీడియాలో ప్రచారంలోకి వచ్చిందచి.  దీంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ ట్రెండింగ్‌లోకి వచ్చింది.ఏమిటా అప్డేట్