మలబద్దకం తో నరకం అనుభవిస్తున్నారా..? ఓట్ మీల్ తో మీ బాధలకు చెక్...

ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్దకంతో బాధపడుతున్నారు. 

First Published Aug 27, 2023, 4:58 PM IST | Last Updated Aug 27, 2023, 4:58 PM IST

ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్దకంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్లను కూడా వాడుతుంటారు. అయితే ఒక సింపుల్ ఫుడ్ తో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.