Asianet News TeluguAsianet News Telugu

మరింత బోల్డ్ గా బిగ్ బాస్ సీజన్ సెవెన్...ఈసారి మాత్రం టీఆర్పీ లో తగ్గేదేలే లే అంటున్న నిర్వాహకులు....

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం కాబోతోంది. 

First Published Aug 28, 2023, 5:26 PM IST | Last Updated Aug 28, 2023, 5:26 PM IST

సెప్టెంబర్ 3 నుంచి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రారంభం కాబోతోంది. గత కొన్ని సీజన్స్ దారుణంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీనితో ఈ సీజన్ ని నిర్వాహకులు డిఫెరెంట్ గా ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది.