పులివెందుల లో ఏకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటును తొలగించాలని దరఖాస్తు పెట్టారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి సత్యం స్వయంగా తెలిపారు. ఆ దరఖాస్తు ఫారాన్ని సత్యం ఇలా చూపించారు.