Andhra Pradesh Assembly Elections 2019  

(Search results - 605)
 • Pawan Kalyan

  Andhra PradeshJun 9, 2019, 9:21 AM IST

  నా ఓటమికి రూ. 150 కోట్లు ఖర్చు చేశారు: పవన్ కల్యాణ్

  తాను ఓటమిని అంగీకరించేవాడిని కాదని, విజయం సాధించే వరకు పోరాడతానని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ  కార్యాలయంలో శనివారం  పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

 • హోంమంత్రిత్వ శాఖను కీలకంగా ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ శాఖను ఎస్సీలకు లేదా ఎస్టీలకు కేటాయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నట్లు వినికిడి. ఈ సామాజికవర్గాలకు హోం మంత్రిత్వ శాఖను కేటాయించడం ద్వారా దళిత వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేయాలనేది జగన్ ఉద్దేశంగా చెబుతున్నారు.

  Andhra PradeshJun 2, 2019, 3:30 PM IST

  జగన్ ఎఫెక్ట్: టీడీపీకి గుడ్‌బై చెబుతున్న నేతలు

   అధికారానికి దూరమైనా టీడీపీ నుండి ఒక్కొక్క నేత దూరమౌతున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు తమ దారి తాము చూసుకొంటున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన కీలకనేతలకు వైసీపీతో పాటు బీజేపీ నేతలు గాలం వేస్తున్నారు.

 • ys jagan

  Andhra PradeshMay 30, 2019, 5:27 PM IST

  అచ్చం తండ్రిలాగే ప్రమాణస్వీకారం తర్వాత జగన్ తొలి సంతకం

   అచ్చం తండ్రి మాదిరిగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీని అమలు చేసేందుకు వైఎస్ జగన్ పూనుకొన్నారు. తండ్రేమో రైతులకు ఉచిత  విద్యుత్ ఫైలుపై సంతకం చేశాడు. పెన్షన్ పెంచుతూ జగన్  తొలి సంతకం చేశారు.
   

 • undefined

  Andhra PradeshMay 30, 2019, 3:04 PM IST

  రెండు సార్లు కేసీఆర్: వైఎస్‌తో అలా, జగన్‌తో ఇలా....

  2004 లో ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో.... ఇవాళ వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పాల్గొన్నారు. 
   

 • హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాదును కొన్ని పాలనా వ్యవహారాల కోసం వాడుకోవాలని కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ వెసులుబాటును వాడుకోవాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి జగన్ హైదరాబాదులో క్యాంప్ ఆఫీసును పెట్టాలని అనుకుంటున్నారు.

  Andhra PradeshMay 30, 2019, 1:14 PM IST

  వృద్దులకు కొత్త సీఎం జగన్ వరం: తొలి సంతకం ఇదే

  వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని తీసుకొస్తున్నట్టుగా ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత వృద్దుల పెన్షన్‌ను  రూ. 3 వేలకు పెంచుతామన్నారు.  ఈ ఏడాది పెన్షన్‌ను రూ. 2250 నుండి ఐదేళ్లలో పెన్షన్‌ను రూ. 3 వేలకు పెంచుతామని జగన్ హామీ ఇచ్చారు.ఈ మేరకు జగన్ పెన్షన్ పెంపుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.

 • పెండింగులో ఉన్న విభజన అంశాలను పరిష్కరించుకోవడానికి కొంత మంది అధికారులను జగన్ హైదరాబాదులో ఉంచాలని భావిస్తున్నారు. విద్యుత్తు వినియోగం, ఉన్నత విద్య, ఆబ్కారీ విషయాలకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ అధికారులు ఉంటే బాగుంటుందని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టంలోని ఉమ్మడి సంస్థలపై తెలంగాణ అధికారులతో వారు చర్చలు జరపడానికి ఇక్కడ ఉంటే సులభమవుతుందని ఆయన భావనగా చెబుతున్నారు.

  Andhra PradeshMay 30, 2019, 12:01 PM IST

  ఎంతమంది ఉన్నా జగన్ ఒక్కడే: రికార్డు

  ముఖ్యమంత్రిగా కొడుకు నుండి  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఎన్నిక కావడం వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎవరి కొడుకు కూడ సీఎంగా ఇంతవరకు బాధ్యతలను చేపట్టలేదు.

 • ప్రమాణస్వీకారం వేదికపైనే రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, చేనేత రుణ మాఫీ అమలుపై చంద్రబాబునాయుడు సంతకం చేశారు. పెన్షన్ల పెంపుపై రెండో సంతకం, అన్ని గ్రామాలకు మంచినీరు అందించే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై సంతకం చేశారు. బెల్టు షాపుల రద్దుపై సంతకం చేశారు.ఉద్యోగుల ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుండి 60 ఏళ్లకు పెంచే ఫైల్‌పై సంతకం చేశారు.

  Andhra PradeshMay 29, 2019, 3:46 PM IST

  జగన్ 'ఒక్క ఛాన్సే' మన కొంపముంచింది

   అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పోస్ట్‌మార్టం మొదలు పెట్టాడు.పార్టీలో సంస్థాగత లోపాలతో పాటు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్ కోరడం కూడ తమ కొంపముంచిందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.

 • Jagan Babu

  Andhra PradeshMay 29, 2019, 2:56 PM IST

  కేసీఆర్ ఇంటికెళ్లిన జగన్, చంద్రబాబుకేమో ఫోన్: టీడీపీ మంట అదే

  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హాజరుకాకూడదని నిర్ణయం తీసుకొన్నారు. జగన్‌ను టీడీపీ బృందం కలిసి అభినందనలు తెలపనుంది. ప్రమాణస్వీకారోత్సవానికి కూడ ఈ టీమ్ దూరంగా ఉంటుంది.

 • ys jagan ttd

  Andhra PradeshMay 29, 2019, 1:38 PM IST

  జగన్ ప్లాన్: తొలి సంతకం ఏదీ ఉండదు

   పాదయాత్రలు చేసిన తర్వాత  ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడులు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకు తొలి సంతకాలు చేశారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్  మాత్రం తొలి సంతకం ఉండబోదనే సంకేతాలు ఇచ్చారు. అయితే నవరత్నాల కార్యక్రమంపై జగన్ కేంద్రీకరించనున్నారు.

 • Jagan Babu

  Andhra PradeshMay 29, 2019, 12:41 PM IST

  జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి టీడీపీ టీమ్: చంద్రబాబు దూరమే?

  ఈ నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి టీడీపీ ప్రతినిధి బృందం హాజరుకానుంది.ఈ మేరకు టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

 • 1999లో జరిగిన ఎన్నికల్లో కూడ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. 2004 అసెంబ్లీ ఎన్నికల వరకు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. సుమారు 9 ఏళ్లకు పైగా ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగారు.

  Andhra PradeshMay 29, 2019, 11:52 AM IST

  టీడీఎల్పీ నేతగా చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో  టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు.
   

 • నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఐఎం, టీఆర్ఎస్‌లు ఎన్నికల పొత్తు పెట్టుకొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

  Andhra PradeshMay 29, 2019, 10:48 AM IST

  చంద్రబాబు మరో రికార్డు: ప్రతిపక్ష నేతగా దీర్ఘకాలం

  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పేరిట మరో రికార్డు నమోదు కానుంది.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కూడ విపక్ష పాత్ర పోషించనున్నారు.
   

 • ktr

  TelanganaMay 28, 2019, 2:48 PM IST

  ఎపిలో చంద్రబాబు ఓటమిపై కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

  చంద్రబాబు పరాభవాన్ని తాము ముందే చెప్పామని కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మంచి సంబంధాలను కొనసాగిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన నవీన్ రావుతో పాటు కేటీఆర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

 • motkupalli

  TelanganaMay 28, 2019, 11:52 AM IST

  జగన్ ఫ్యాన్ గాలికి చంద్రబాబు చిత్తు, ఎన్టీఆర్ ఘోష ఫలించింది: మోత్కుపల్లి

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్రంగా ధ్వజమెత్తారు.  తెలంగాణలో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఏ పనైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారని ఆయన అన్నారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. 

 • ఈ ఇద్దరు నేతల మధ్య కూడ సయోధ్య లేదు. ఎన్నికల సమయంలో తమ గ్రూపుకు చెందిన అభ్యర్థులకు టిక్కెట్లను ఇప్పించుకొనేందుకు వీరిద్దరూ కూడ చంద్రబాబునాయుడు వద్ద పట్టుబట్టేవారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వర్ రావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

  Andhra PradeshMay 28, 2019, 10:19 AM IST

  రాజీనామాల బాట పట్టిన టీడీపీ నేతలు

  ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. వైసీపీ అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టింది. కాగా..పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ... ఒక్కొక్కరుగా టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తున్నారు.