MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవికి ఇష్టమైన బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..? మెగాస్టార్ ఎన్నిసార్లు చూశాడంటే..?

చిరంజీవికి ఇష్టమైన బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..? మెగాస్టార్ ఎన్నిసార్లు చూశాడంటే..?

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్యకు మధ్యఎంత పోటీ ఉన్నా.. ఇద్దరు మంచిస్నేహితులుగానే ఉంటారు. అంతే కాదు బాలయ్య సినిమాల్లో ఓ మూవీ అంటే మెగాస్టార్ కు చాలా ఇష్టం అంట.. ఎన్నోసార్లు ఈ సినిమా చూశారట. ఇంతకీ ఎంటా సినిమా తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 26 2024, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chiranjeevi Balakrishna Multi starer

Chiranjeevi-Balakrishna Multi starer

కెరీర్ పరంగా ఎంత కాంపిటేషన్ ఉన్నా కాని.. పర్సనల్ గా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మెగాస్టార్ చిరంజీవి - బాలకృష్ణ. ఒకరి సినిమాలు మరొకరు విష్ చేసుకోవడం.. సినిమా ఫంక్షన్స్ లో సరదాగా ఉండటం. ఇలా ఇద్దరు మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. కాని వారి ప్యాన్స్ మధ్య మాత్రం వార్ నడుస్తూనే ఉంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టైం దొరికిన .. మనసు బాగో లేకపోయినా.. బోర్ కొట్టిన ఆ సినిమానే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతూంటారట చిరంజీవి. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. బాలయ్య ఫ్యాన్స్ అంతా ఎక్కువగా ఇస్టపడుతూ.. ఎక్కువగా చూడాలి అనుకునే సినిమా ఒకటుంది. అది మరేదో కాదు.. 90స్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సమరసింహారెడ్డి సినిమా. 

రాణిలా రమ్మకృష్ణ లైఫ్ స్టైల్, 53 ఏళ్ల వయస్సులో శివగామి ఆస్తులు అన్ని కోట్లా...?

37

టైం దొరికిన .. మనసు బాగో లేకపోయినా.. బోర్ కొట్టిన ఆ సినిమానే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతూంటారట చిరంజీవి. ఒక్క చిరంజీవి మాత్రమే కాదు.. బాలయ్య ఫ్యాన్స్ అంతా ఎక్కువగా ఇస్టపడుతూ.. ఎక్కువగా చూడాలి అనుకునే సినిమా ఒకటుంది. అది మరేదో కాదు.. 90స్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సమరసింహారెడ్డి సినిమా. 

మరణంలో కూడా హీరోయిన్ల మంచితనం, ఫ్యామిలీకి కోట్ల ఆస్తి ఇచ్చిన దివంగత తారలు... ?

47
సమార సింహా రెడ్డి (1999): 16.25కోట్లు (షేర్స్)

సమార సింహా రెడ్డి (1999): 16.25కోట్లు (షేర్స్)

“సమరసింహారెడ్డి”...ఈ సినిమా బాలయ్య కెరీర్ ను మలుపు తిప్పింది. బాలయ్య సినిమాల చరిత్రను  తిరగరాసింది. నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఈ మూవీ నందమూడి అభిమానులకు మాత్రమే కాదు.. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు కూడా ఫేవరెట్ గా మారిపోయింది. 

హన్సిక ప్రేమకోసం కోట్లు ఖర్చుపెట్టిన హీరో... రెండు నెలలకే అంత పోగొట్టుకున్నాడా..?

57
Chiranjeevi-Balakrishna Multi starer

Chiranjeevi-Balakrishna Multi starer

సరిగ్గా ఈసినిమా అంటే మెగాస్టార్ చిరంజీవికి కూడా చాలా ఇష్టమట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..  బాలయ్య నటించిన అన్ని సినిమాలలోకి తాను పదే పదే చూడాలి అని ఇంట్రెస్ట్ కలిగించే సినిమా సమరసింహారెడ్డి అని అన్నారు బాలయ్య. 
 

అల్లు అర్జున్ భార్య స్నేహాను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా...? బన్నీ బలే రొమాంటిక్ కదా..

67

ఈసినిమాలో బాలయ్య పెర్ఫామెన్స్ తో పాటు.. మ్యూజిక్.. ఫ్యాక్షన్ కంటెంట్... బాలయ్య చెప్పిన భారీ డైలాగ్స్ తో పాటు.. చెల్లెలి సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అన్నింటికలబోతగా.. సమరసింహారెడ్డి సూపర్ హిట్ అయ్యింది. హీరోలు తొడకొట్టడం అనే ట్రెండ్ ఈసినిమాతోనే స్టార్ట్ అయ్యింది. 

77
Chiraneevi

Chiraneevi

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాలో నటిస్తుండగా..? నందమూరి బాలయ్య బాబీ సినిమాలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ జరుగుతుండగా.. బాలయ్య  రాజకీయాలలో బిజీబిజీగా ఉన్నారు. మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక చిరంజీవి మాత్రం విశ్వంభర షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ గా చేస్తున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved