Form 7  

(Search results - 5)
  • Jagan vote

    Pic of the dayMar 13, 2019, 11:26 AM IST

    జగన్ ఓటు తొలగించాలన్న దరఖాస్తు ఇదే

    పులివెందుల లో ఏకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటును తొలగించాలని దరఖాస్తు పెట్టారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి సత్యం స్వయంగా తెలిపారు. ఆ దరఖాస్తు ఫారాన్ని సత్యం ఇలా చూపించారు.

  • కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తన తండ్రి వైఎస్ఆర్ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన జగన్‌ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆశతో ఉన్నారు.2014 ఎన్నికల సమయంలోనే జగన్ సీఎం అవుతారని ఆ పార్టీ నేతలు భావించారు.  కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ దఫా చావో రేవో తేల్చుకోవాలని వైసీపీ భావిస్తోంది.

    Andhra Pradesh assembly Elections 2019Mar 13, 2019, 7:36 AM IST

    వైఎస్ జగన్ ఓటుకే ఎసరు: ఫారం - 7 దాఖలు

    వైఎస్ జగన్ ఓటుకు కూడా ఎసరు పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు తాజాగా వెలుగు చూశాయి.వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఫారం–7 దాఖలు చేశారు. వైఎస్‌ జగన్‌ పేరు మీద ఈనెల 9వ తేదీన దరఖాస్తు దాఖలయ్యింది.

  • undefined

    Andhra Pradesh assembly Elections 2019Mar 8, 2019, 2:37 PM IST

    ఫారం-7 దుర్వినియోగంపై ఏపీ సిట్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఓట్ల తొలగింపు కోసం ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగంపై ఏర్పాటు చేసిన సిట్  శుక్రవారం నాడు పనిని ప్రారంభించింది.  ఏపీ ఫైర్ సర్వీసెస్ డీజీపీ సత్యనారాయణ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే.

  • చిత్తూరు  జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1.10 లక్షల ఓట్లను తొలగించాలని  కోరుతూ ఫారం-7 ధరఖాస్తులు అందాయి. పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న సునీల్‌ ఓటును  కూడ తొలగించేందుకు  అధికారులకు ధరఖాస్తులు అందాయి.

    Andhra Pradesh assembly Elections 2019Mar 7, 2019, 4:23 PM IST

    జనవరి 11 తర్వాత ఒక్క ఓటు తొలగించలేదు: ద్వివేది

     ఈ ఏడాది జనవరి 11వ తేదీ తర్వాత ఏపీ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడ తొలగించలేదని  ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు.