విశాఖపట్టణంలో జరిగిన జనసేన  ఎన్నికల బహిరంగ సభలో ఓ అభిమాని స్టేజీపైకి వచ్చిన పవన్ కళ్యాణ్  కాళ్లు పట్టుకొని హత్తుకొన్నారు. పోలీసు బందోబస్తును దాటుకొని స్టేజీపైకి వచ్చి మరీ తన అభిమానాన్ని చాటుకొన్నారు.