గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌న‌సేన అధ్య‌క్షులు  ప‌వ‌న్‌క‌ళ్యాణ్  గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అభ్య‌ర్ధిగా పోటీ చేస్తున్న షేక్ జియా ఉర్‌ రెహ్మాన్ ఇంటిని సంద‌ర్శించారు. ఆయన ఇంట్లో భోజనం చేశారు.