Search results - 225 Results
 • sharmila

  Telangana17, Jan 2019, 12:48 PM IST

  ప్రభాస్‌- వైఎస్ షర్మిలపై రాతలు: ఆ పది 10 వెబ్‌సైట్లపై చర్యలు

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె... వైఎస్ షర్మిల, ప్రముఖ సినీనటుడు ప్రభాస్‌లపై అసభ్యకరమైన వార్తలు రాస్తున్న 10 వెబ్‌సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ప్రభాస్‌కు తనకు ముడిపెడుతూ కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ షర్మిల కొద్దిరోజుల క్రితం హైదారాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. 

 • meda

  Andhra Pradesh17, Jan 2019, 12:00 PM IST

  వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే మేడా సంచలన వ్యాఖ్యలు

  ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే సొంతపార్టీలోని వారే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అలాంటి వారి వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని మేడా ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు పుకార్లు పుట్టిస్తున్నారని, తన ఎదుగుదల చూసి కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

 • YS Jagan in Kakinada press meet

  Andhra Pradesh16, Jan 2019, 7:03 PM IST

  లండన్ పర్యటనకు రేపు జగన్: కూతురు చదువు అక్కడే...

   వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ఏపీ  ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి రేపు లండన్‌‌కు వెళ్లనున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌‌ నుంచి జగన్ కుటుంబంతో కలిసి హైదరబాద్‌‌కు బయల్దేరనున్నారు.

 • ambati vijay

  Andhra Pradesh16, Jan 2019, 5:16 PM IST

  జగన్ తో కేటీఆర్ భేటీ కలకలం: వైసిపి నేతల వివరణ ఇదీ...

  కేటీఆర్, జగన్ మధ్య జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని వైసిపి నేతలు చెబుతున్నారు. జగన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చర్చలు జరుపుతారని కూడా వారంటున్నారు. 

 • kcr jagan

  Andhra Pradesh16, Jan 2019, 4:34 PM IST

  క్లియర్: ఎపిలో ప్రచారం, ఒకే వేదికపైకి జగన్, కేసీఆర్

  కేసీఆర్ ఎపికి వెళ్లి జగన్ ను కలుస్తారని కేటీఆర్ చెప్పడమే కాకుండా ఎపిలో ఇతర నాయకులతో కూడా ఆయన చర్చలు జరుపుతారని అన్నారు. చంద్రబాబు వ్యతిరేక శక్తులను కూడగట్టడానికి కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా దీన్ని బట్టి అర్థమవుతోంది. 

 • YS Jagan in Kakinada press meet

  Andhra Pradesh16, Jan 2019, 12:17 PM IST

  భేటీకి ముందస్తు కసరత్తు: అటు జగన్, ఇటు కేటీఆర్

  కేటీఆర్ తో జరిపే చర్చలపై వైఎస్ జగన్ తన పార్టీ సీనియర్ నేతలతో హైదరాబాదులోని లోటస్ పాండులో భేటీ అయ్యారు. కేటీఆర్ తో చర్చించాల్సిన అంశాలను ఈ సమావేశంలో ఆయన క్రోడీకరించనున్నారు. 

 • kcr jagan

  Andhra Pradesh16, Jan 2019, 11:44 AM IST

  చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్: నేరుగా కేసీఆర్ రంగంలోకి...

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను గెలిపించడం, సాధ్యమైనన్ని ఎక్కువ లోకసభ స్థానాలు వైసిపి వచ్చేలా ప్రణాళిక రచించి అమలు చేయడం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. 

 • JC Diwakar Reddy

  Andhra Pradesh15, Jan 2019, 7:29 PM IST

  జగన్ మనోగతం ఇదే: జెసి దివాకర్ రెడ్డి వెల్లడి

  జగన్ మనోగతం ఇదేనని  జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు. జగన్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే విషయాన్ని చెప్పారు. జగన్ నూటికి నూరు శాతం బీజేపీతో కలిసి వెళ్తారని చెప్పారు.

 • sharmila ktr

  Telangana14, Jan 2019, 12:31 PM IST

  వైఎస్ షర్మిల ఫిర్యాదు వెనక కవిత, కేటీఆర్: టార్గెట్ చంద్రబాబు?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, తెలుగుదేశం పార్టీపై షర్మిల ఆరోపణలు చేశారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ప్రచారం మళ్లీ ప్రారంభమైందని ఆమె అన్నారు. 

 • Daggubati Purandeswari

  Andhra Pradesh14, Jan 2019, 7:40 AM IST

  వైసిపిలోకి దగ్గుబాటి: మరి పురంధేశ్వరి ఎటు వైపు...

  చెంచురామ్ ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి వైసిపి తరఫున పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి దగ్గుబాటి, వైసీపీ అధినేత జగన్‌ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. 

 • Andhra Pradesh12, Jan 2019, 1:39 PM IST

  వచ్చే ఎన్నికల్లో పోటీపై వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన

  ఎపి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని విజయమ్మ అన్నారు. జగన్ పై దాడి విషయాన్ని అవహేళన చేయడం బాధ కలిగించిందని అన్నారు. 

 • Andhra Pradesh12, Jan 2019, 11:52 AM IST

  జగన్ ఎఫెక్ట్: అందుకే చంద్రబాబు ఆ హామీ

  తాము అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతువుల పెనన్షనను రూ. 2000కు పెంచుతామని జగన్ 2017 జులై 8వ తేదీిన గుంటూరులో నిర్వహించిన పార్టీ ప్లీనరీలో ప్రకటించారు. 

 • jagan attack

  Andhra Pradesh12, Jan 2019, 10:37 AM IST

  జగన్‌పై దాడి కేసు: శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకోనున్న ఎన్ఐఏ

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో భాగంగా నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ తమ కస్టడీలోకి తీసుకోనుంది. 

 • tdp

  Andhra Pradesh11, Jan 2019, 1:10 PM IST

  కృష్ణాజిల్లాలో టీడీపీ-వైసీసీ డిష్యుం డిష్యుం

  కృష్ణాజిల్లా జన్మభూమి కార్యక్రమాల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గురువారం ఉయ్యూరులో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదాం చోటు చేసుకోవడంతో కార్యక్రమం రసాభాసాగా మారింది. తాజాగా ఇవాళ కూడా అలాంటి వాతావరణం కొనసాగింది. 

 • జగన్ పాదయాత్ర ముగింపు రోజు ఇలా ప్రారంభం (ఫొటోలు)

  Andhra Pradesh9, Jan 2019, 11:33 AM IST

  జగన్ పాదయాత్ర ముగింపు రోజు ఇలా ప్రారంభం (ఫొటోలు)

  జగన్ పాదయాత్ర ముగింపు రోజు ఇలా ప్రారంభం (ఫొటోలు)