అనంతపురం జిల్లాలో గురువారం నాడు  నిర్వహించిన ఎన్నికల సభలో ఓ వృద్ధురాలితో కలిసి చంద్రబాబునాయుడు సైకిల్‌ను తొక్కారు.  ఈ సభలోనే  చంద్రబాబునాయుడు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. .