వైసీపీ అభిమానులు వైఎస్ జగన్‌ గెలవాలంటూ వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ దఫా టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరా పోరు సాగుతోంది. వైసీపీని గెలిపించాలంటూ వినూత్నంగా ఆ పార్టీ అభిమాని ఇలా ప్రచారం నిర్వహిస్తున్నారు.