Chandrababunaidu  

(Search results - 765)
 • తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. పైగా, ఆళ్ల మంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు కూడా. అయితే, ఆయనకు కూడా నిరాశ తప్పలేదు

  Andhra Pradesh24, Jun 2019, 2:46 PM IST

  ప్రజా వేదిక‌ను నేనే కూల్చివేయిస్తా: ఆళ్ల, టీడీపీ నేతలపై ఆంక్షలు

  ప్రజా వేదికను కూల్చి వేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించడాన్ని టీడీపీ  నేతలు తప్పుబడుతున్నారు. ఎల్లుండి  అక్రమ కట్టడాలను తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు

 • jagan

  Andhra Pradesh24, Jun 2019, 1:28 PM IST

  జగన్ ప్లాన్: అదే నా వాంఛ, వైఎస్ఆర్‌ను మరిపిస్తారా?

  రానున్న రోజుల్లో  తన పాలన ఎలా ఉంటుందనే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లకు విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవినీతికి దూరంగా తమ సర్కార్  పాలన ఉంటుందని జగన్ సంకేతాలు ఇచ్చారు

 • Andhra Pradesh24, Jun 2019, 12:01 PM IST

  టీడీపీకి షాక్: బీజేపీలోకి అంబికా కృష్ణ

  మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత అంబికా  కృష్ణ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. సోమవారం నాడు అంబికా కృష్ణ న్యూఢిల్లీకి వెళ్లారు. న్యూఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో అంబికా కృష్ణ చేరనున్నారు.

 • చంద్రబాబు వైఖరికి జగన్ వైఖరికి మధ్య బిజెపి విషయంలో ఇసుమంత తేడా మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరడమే కాకుండా బిజెపిని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ప్రత్యేక హోదాను కాదని కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. అయితే, వైఎస్ జగన్ తన ప్రత్యేక హోదా డిమాండ్ ను వదులుకోవడం లేదు. అదే సమయంలో ఎన్డీఎలో చేరడం లేదు.

  Andhra Pradesh24, Jun 2019, 11:28 AM IST

  ఎల్లుండి ప్రజా వేదిక భవనం కూల్చివేత: సీఎం జగన్ ఆదేశం

   ప్రజావేదిక భవనం అక్రమంగా నిర్మించినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఎల్లుండి ఈ  భవనాన్ని కూల్చివేస్తామని ఆయన స్పష్టం చేశారు.
   

 • ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీని ఎపిలో రూపుమాపే ప్రయత్నాలకు బిజెపి ఒడిగట్టింది. చంద్రబాబును ఒంటరిని చేస్తూ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను తన వైపు లాక్కోవడానికి భారీ కార్యాచరణ ప్రణాళికను రచించింది. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ ఎంపీలు బిజెపిలో చేరిపోయారు.

  Andhra Pradesh23, Jun 2019, 3:31 PM IST

  కార్యకర్తలకు అండగా ఉండండి: సీనియర్లకు బాబు సూచన

  వైసీపీ దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించాలని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు  ఆదివారం నాడు పార్టీ సీనియర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
   

 • Sujana Chowdary 6

  Andhra Pradesh23, Jun 2019, 3:03 PM IST

  ఏపీలో ప్లాన్: సుజనాకు బీజేపీ కీలక పదవి, టీడీపీకి దెబ్బేనా?

  ఏఫీ రాష్ట్రంలో  టీడీపీని దెబ్బకొట్టేందుకు  బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. టీడీపీలో కీలక నేతలను బీజేపీలో చేర్పించే బాధ్యతను మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించారని సమాచారం. రాజ్యసభలోని ప్లాన్‌ను  కూడ ఏపీ అసెంబ్లీలో అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
   

 • chandrababu naidu thumb

  Andhra Pradesh21, Jun 2019, 3:59 PM IST

  టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

  టీడీపీలో చోటు చేసుకొన్న పరిణామాలపై పార్టీ నేతల్లో ధైర్యం కల్పించేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ప్రారంభించారు. టీడీపీ నేతలతో విదేశాల నుండి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
   

 • Andhra Pradesh21, Jun 2019, 12:58 PM IST

  రాజకీయాల్లో నిలకడ ఉండాలి: ఆశోక్ గజపతి రాజు

  రాజకీయాల్లో నిలకడ ఉండాలని మాజీ కేంద్ర మంత్రి  ఆశోక్ గజపతి రాజు      అభిప్రాయపడ్డారు. 
   

 • bjp

  Andhra Pradesh21, Jun 2019, 12:39 PM IST

  మోడీతో ఆ నలుగురు ఎంపీల భేటీ

  టీడీపీని వీడి బీజేపీలో చేరిన నలుగురు ఎంపీలు శుక్రవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్  వెంకయ్యనాయుడుకు  ఈ నలుగురు ఎంపీలు గురువారం సాయంత్రం లేఖ ఇచ్చారు.

 • తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని తిరుగులేని దెబ్బ తీయాలనే వ్యూహరచనలో బిజెపి ఉంది. తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి పూనుకుంది.

  Andhra Pradesh21, Jun 2019, 10:54 AM IST

  ఓడిన ప్రతిసారీ టీడీపీకి చిక్కులే

  అధికారానికి దూరమైన ప్రతిసారీ టీడీపీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ చోటు చేసుకొన్నటువంటి ఘటనలే అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ చోటు చేసుకొన్నాయి

 • chandrababu naidu thumb

  Andhra Pradesh20, Jun 2019, 6:29 PM IST

  టీడీపీపై రాజ్యసభ సభ్యుల దెబ్బ: ఇదే మొదటి సారి కాదు

  టీడీపీ నుండి  రాజ్యసభ పదవులు అనుభవించిన నేతలు ఎక్కువగా ఆ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ నుండి రాజ్యసభ పదవులు అనుభవించి పార్టీలోనే ఉన్నవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

 • Andhra Pradesh20, Jun 2019, 5:49 PM IST

  బీజేపీలో చేరుతున్నాం: సుజనా వెల్లడి

  కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్టుగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు.

 • Venkaiah Naidu

  Andhra Pradesh20, Jun 2019, 4:33 PM IST

  మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

   రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరుతూ రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడుకు నలుగురు టీడీపీ ఎంపీలు లేఖ ఇచ్చారు.
   

 • టీడీపీ ఎంపీలకు పదవులను కేటాయించే విషయమై కూడ నాని అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. పదవుల పంపకం విషయంలో నాయకత్వం తీరు సరిగా లేదనే వైఖరితో ఉన్నారని చెబుతున్నారు. తనను అవమానపర్చేవిధంగా పదవుల పంపకం ఉందని నాని అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.

  Andhra Pradesh20, Jun 2019, 4:10 PM IST

  సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

  పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు స్పందించారు. పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. సంక్షోభాలు టీడీపీకి కొత్తకాదని చంద్రబాబునాయుడు స్పషం చేశారు. ఈ పరిణామాలతో అధైర్యపడొద్దని బాబు సూచించారు.
   

 • mps

  Andhra Pradesh20, Jun 2019, 3:45 PM IST

  స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

  ద్దిసేపట్లో టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిసే అవకాశం ఉంది. రాజ్యసభలో నలుగురు ఎంపీలు వేరు కుంపటి పెట్టాలని చూస్తున్న నేపథ్యంలో ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.