Search results - 30 Results
 • kodangal trs candidate patnam mahender reddy started election campaign

  Telangana8, Sep 2018, 12:39 PM IST

  రేవంత్ రెడ్డి ప్రత్యర్థి ప్రచారం షురూ... (వీడియో)

  తెలంగాణ అసెంబ్లీ రద్దవడంతో ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గాల బాట పట్టారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో అన్ని పార్టీల కంటే టీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఇప్పటికే హుస్నాబాద్ సభ ద్వారా సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. దీంతో టికెట్లు సాధించిన అభ్యర్థులు నియోజకవర్గాల బాట పట్టారు. 

 • telangana cm kcr follows sentiments on husnabad meeting

  Telangana4, Sep 2018, 5:10 PM IST

  ఏడవ తేదీ సభ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న గులాబీ బాస్...

  తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం సర్వం సిద్దం చేసుకుంటున్నారు.ఇప్పటికే తమ పార్టీ బలమేంటో ప్రతిపక్షాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రగతి నివేధన సభ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే ఇదే జోష్ ను కొనసాగించాలని భావిస్తున్న ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా ప్లాన్ సిద్దం చేశారు. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరపున భారీ సభలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సభల నిర్వహణలోనూ ముఖ్యమంత్రి తన సెంటిమెంట్లను ఫాలో అవుతున్నట్లు సమాచారం.

 • State chief election officer meets cs sk joshi

  Telangana4, Sep 2018, 2:42 PM IST

  ఫాంహౌజ్ లో కేసీఆర్ ముందస్తు మంతనాలు

  తెలంగాణ సచివాలయం వేదికగా మంగళవారం నాడు  పలువురు కీలక అధికారులు సమావేశం జరిగింది. ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని ఈ సమావేశాలను ప్రాధాన్యత ఏర్పడింది.

 • Telangana assembly secretary narasimhacharyulu meets chief secretary sk joshi

  Telangana4, Sep 2018, 12:29 PM IST

  కీలక సమావేశం: సీఎస్‌తో అసెంబ్లీ సెక్రటరీ సమావేశం, ఏం జరుగుతోంది?

  తెలంగాణ సచివాలయంలో  రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్ కే జోషీతో  అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు  మంగళవారం నాడు  సమావేశమయ్యారు.
   

 • Kcr plans to start election campaign from sep 7

  Telangana4, Sep 2018, 11:54 AM IST

  ముందస్తు సంకేతాలు: హుస్నాబాద్‌ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం

  తెలంగాణ సీఎం కేసీఆర్  సెప్టెంబర్ 7వ తేదీ నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సంకేతాలు ఇస్తోన్న నేపథ్యంలో  ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది.

 • vijay devarakonda election campaign

  ENTERTAINMENT3, Sep 2018, 12:07 PM IST

  ఎన్నికల ప్రచారంలో విజయ్ దేవరకొండ!

  హీరో విజయ్ దేవరకొండ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తనే ట్విట్టర్ లో వెల్లడించారు. విజయ్ కి ఎన్నికలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..?

 • shocking comments on minister jayamala

  NATIONAL30, Aug 2018, 12:48 PM IST

  మా మంత్రి చాలా గ్లామరస్ గా ఉంటారు

  ఆమె అందం గురించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
   

 • chiranjeevi campaign for janasena or congress..?

  Andhra Pradesh31, Jul 2018, 4:13 PM IST

  చిరంజీవి పొలిటికల్ కాల్షీట్లు ఎవరికీ ? జనసేనకా.. కాంగ్రెస్‌కా..?

  రాబోయే ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కొరత కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. దీనిని భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించిన ఉమెన్ చాందీ.. మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరుపుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది.

 • Why lokesh away from Kakinada election campaigning

  26, Aug 2017, 3:42 PM IST

  కాకినాడలో నో ఎంట్రీ ?

  • కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో లోకేష్ ఇంత వరకూ ఎంట్రీ ఇవ్వలేదు.
  • ఎప్పుడో నంద్యాల ఉపఎన్నికలో ఒకసారి మాత్రమే కనిపించి మాయమైపోయిన లోకేష్ మళ్ళీ నంద్యల వైపు చూడలేదు.
  • లోకేష్ అంటే మామూలు మంత్రి కాదు.
  • పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబునాయుడు కొడుకు, నటసింహం నందమూరి బాలకృష్ణకు స్వయానా అల్లుడు కూడా.
  • ఇన్ని భుజకీర్తులున్న యువకిషోరం ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నట్లబ్బా?
 • Nandyala election campaign to conclude this evening

  21, Aug 2017, 7:18 AM IST

  ముగుస్తున్న ‘నంద్యాల’ ప్రచార యుద్ధం

  • మరి కొద్ది గంటల్లో నంద్యాల ఉపఎన్నిక ప్రచార యుద్ధం ముగుస్తోంది.
  • సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించేయాలి.
  • వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి 13 రోజుల అలుపెరుగని ప్రచారం, చంద్రబాబు మూడు రోజుల మకాంకు తెరపడనున్నది.
  • సరే, ఎన్నికలో ఎవరు గెలుస్తారన్న విషయం పక్కన బెడితే ఫలానా అభ్యర్ధిదే గెలుపన్న విషయమై టిడిపి, వైసీపీ అభ్యర్ధుల మధ్య అంచనాలు మాత్రం రోజు రోజుకూ మారిపోతోందన్న విషయం మాత్రం వాస్తవం.
  • ఈనెల 23వ తేదీ పోలింగ్ జరుగుతుండగా 28వ తేదీ కౌటింగ్ జరుగుతుంది
 • jaleel khan in nandyala election campaign

  20, Aug 2017, 12:03 PM IST

  నంద్యాల్లో ప్ర‌చారంలో బీకాం ఫిజిక్స్ జ‌లీల్ ఖాన్

  • నంద్యాల ఉప ఎన్నిక‌ ప్ర‌చారంలో జలీల్ ఖాన్.
  • తెలుగు దేశం పార్టి నంద్యాల్లో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు రంగంలోకి.
  • టీడీపీ కి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి.
 • comedian venumadhava resorts to personal attack on jagan in nandyal

  19, Aug 2017, 10:23 PM IST

  నంద్యాలలో తెగ రెచ్చిపోతున్న హస్య నటుడు వేణుమాధవ్

  • హస్యనటుడు వేణుమాధవ్ కు ఎమయిందో ఏమో ఈ రోజు నంద్యాల టిడిపి తరఫున ప్రచారం చేస్తూ వొళ్లు మర్చిపోయాడు.
  • రాజకీయనాయకుడిలాగా జగన్ మీద వ్యక్తి గత ధూషణలకు పూనుకున్నాడు.
 • chandrababu 3rd time in nandyala election campaign

  16, Aug 2017, 2:51 PM IST

  నంద్యాల్లో చంద్ర‌బాబు మ‌కాం

  • నంద్యాల ప్రచారం చంద్రబాబు మూడవ సారి పర్యటన ఖరారు తో పీక్ చేరింది.
  • 19,20,21వ తేదీల్లో నంద్యాల పర్యటించనున్న బాబు
  • ఇప్పటికే 8 రోజుల పాటు ప్రచారం చేసిన వైసీపి అధ్యక్షుడు జగన్
 • Balakrishna to tour nandyal for tdp candidate

  11, Aug 2017, 12:45 PM IST

  నంద్యాలలో బాలయ్య ప్రచారం

  • ఈనెల 13వ తేదీన నంద్యాలలోని బాలకృష్ణ అభిమాన సంఘాల్లోని కీలక వ్యక్తులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు.
  • బాలకృష్ణ పర్యటన కూడా అదే రోజు నుండి మొదలవుతుందని టిడిపి నేతలంటున్నారు.