Sujana Choudhary: ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ పై దండయాత్ర 2.0

Share this Video

ఎన్టీఆర్ జిల్లా లో డ్రగ్స్ వ్యతిరేకంగా నిర్వహిస్తున్న "డ్రగ్స్ పై దండయాత్ర 2.0" అవగాహన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మరియు ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. యువతను డ్రగ్స్ నుండి దూరంగా ఉంచడం, సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మరియు ప్రజలకు పలు సూచనలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video