Asianet News TeluguAsianet News Telugu

కిడారి హత్య: కారులో రూ.3 కోట్లు ఏమయ్యాయి?

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను హత్య చేసిన సమయంలో  ఎమ్మెల్యే కారులో  సుమారు రూ. 3 కోట్లు ఉన్నాయని పోలీసుల విచారణలో  వెల్లడైనట్టుగా  ప్రచారం సాగుతోంది.
 

RS.3 crore missing from kidari sarveswara rao car
Author
Araku, First Published Oct 2, 2018, 12:45 PM IST


అరకు: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను హత్య చేసిన సమయంలో  ఎమ్మెల్యే కారులో  సుమారు రూ. 3 కోట్లు ఉన్నాయని పోలీసుల విచారణలో  వెల్లడైనట్టుగా  ప్రచారం సాగుతోంది.

2018 సెప్టెంబర్ 23వ తేదీన లివిటిపుట్టు సమీపంలో  అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను మావోయిస్టులు  కాల్చి చంపారు. అయితే లివిటిపుట్టుకు వెళ్లే సమయంలో  కిడారి సర్వేశ్వరరావు కారులో  రూ. 3 కోట్లు ఉన్నాయని పోలీసులు  గుర్తించినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే మావోలతో సెటిల్‌మెంట్ చేసుకొనేందుకు  ఎమ్మెల్యే  ఈ డబ్బును తీసుకెళ్లేందుకు  వెళ్లాడా లేక ఇతర అవసరాల కోసం ఈ డబ్బును తీసుకెళ్తున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఘటన జరిగిన తర్వాత కారులో ఉన్న డబ్బు మాయమైందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే కారులో డబ్బున్న విషయం ఎవరెవరికీ తెలుసు... ఆ డబ్బును ఎవరు తీసుకొన్నారు.. అనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సర్రాయి వద్ద మైనింగ్‌ సెటిల్‌మెంట్‌ కోసం ఆ డబ్బులు పట్టుకెళ్తున్నారన్న ప్రచారం కూడ లేకపోలేదు. 

మావోలకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు సమాచారాన్ని మాజీ ఎంపీటీసీ సభ్యుడు సుబ్బారావు  అందించినట్టు  పోలీసులు గుర్తించారు.  సుబ్బారావుతో పాటు  పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే హత్య: కిడారిని ట్రాప్ చేసి.. బంధువులే నమ్మకద్రోహం

కిడారి హత్య: టీడీపీ నేత హస్తం, రెండోసారి మావోల ప్లాన్ సక్సెస్

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు

అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

Follow Us:
Download App:
  • android
  • ios