తమ సమాచారం మావోయిస్టుల వద్ద ఉందని  అరకు సర్పంచ్ వెంకటరాజు చెప్పారు

అరకు: తమ సమాచారం మావోయిస్టుల వద్ద ఉందని అరకు సర్పంచ్ వెంకటరాజు చెప్పారు. ల్యాప్‌టాప్‌ నుండి సమాచారాన్ని సేకరించారని ఆయన చెప్పారు. చంపొద్దని వేడుకొన్నా కూడ మావోయిస్టులు ఒప్పుకోలేదన్నారు.

మావోయిస్టులు తమ వద్ద ఉన్న లాప్‌టాప్ నుండి సమాచారాన్ని సేకరించారని ఆయన చెప్పారు. అయితే లిప్పిట్టిపుట్టు వద్దకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ చేరుకోగానే మావోయిస్టులు చుట్టుముట్టారు.

క్వారీ, బాక్సైట్ తవ్వకాలు, ఒడిశా ఎన్‌కౌంటర్ గురించి ప్రశ్నించిన తర్వాత ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే సివిరి సోమను మావోయిస్టులు కాల్చి చంపేశారని ఆయన గుర్తు చేశారు.

తనను చంపకూడదని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఎంతగా ప్రాధేయపడినా మావోయిస్టులు మాత్రం ఒప్పుకోలేదన్నారు. చివరకు ఇద్దరు నేతలను చంపేసిన తర్వాత వెళ్లిపోయారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే