ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖ జిల్లా పాడేరులోని టీడీపీ కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చిత్రపటానికి శుక్రవారం నాడు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పాడేరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖ జిల్లా పాడేరులోని టీడీపీ కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చిత్రపటానికి శుక్రవారం నాడు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అమెరికా పర్యటన నుండి గురువారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వదేశానికి తిరిగివచ్చారు. అమెరికా నుండి వచ్చిన చంద్రబాబునాయుడు పాడేరు చేరుకొన్నారు. పార్టీ కార్యాలయంలో కిడారి సర్వేశ్వరరావుచిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కిడారి సర్వేశ్వరరావు కుటుంబసభ్యులను చంద్రబాబునాయుడు ఓదార్చారు. కిడారి ఇద్దరి కొడుకులను దగ్గరకు తీసుకొని బాబు పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.పాడేరు నుండి చంద్రబాబునాయుడు నేరుగా అరకుకు వెళ్లనున్నారు. అరకులో మాజీ ఎమ్మెల్యే సివిరి సోమ కుటుంబాన్ని కూడ చంద్రబాబునాయుడు పరామర్శించనున్నారు.
సంబంధిత వార్తలు
అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....
కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?
‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు
అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?
అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....
ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?
కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం
అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే
కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర
కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే
అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?
కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...
మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్
బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా
15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు
నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు
నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య
అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)
తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య
మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....
పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....
వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి
గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ
మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)
ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 28, 2018, 1:08 PM IST