మావోయిస్టులపై పొంచి ప్రమాదంపై అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును పోలీసులు ముందే హెచ్చరించారు. ఈ మేరకు ఆయనకు ఓ నోటీసును కూడా పంపించారు. 

హైదరాబాద్: మావోయిస్టులపై పొంచి ప్రమాదంపై అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును పోలీసులు ముందే హెచ్చరించారు. ఈ మేరకు ఆయనకు ఓ నోటీసును కూడా పంపించారు. అరకువ్యాసీ సబ్ ఇన్ స్పెక్టర్ ఆ లేఖ రాశారు. సర్వేశ్వర రావును సంబోధిస్తూ రాసిన ఆ పోలీసు నోటీసు సారాంశం ఇదీ....

"ఈ దిగువన ఉదహరించిన మీకు తెలియజేయునది ఏమనగా తే. 21.09.2018న మావోయిస్టు ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా, వారి యొక్క టార్గెట్ పర్సన్స్ మీరు కావు, పోలీసుల అనుమతి లేకుండా మీరు ఎటువంటి ప్రదేశాలకు వెళ్లరాదు అని తెలియజేయడమైనది. మరియు మీరు సురక్షితమైన ప్రదేశాలలో ఉండవలసిందిగా ఈ నోటీసు ద్వారా తెలియపరుస్తున్నాం"

లేఖ కింద శ్రీ కిడారి సర్వేశ్వర రావు, ఎమ్మెల్యే, అరకువ్యాలీ అని రాస్టూ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. కుడివైపు పోలీసు అధికారుల సంతకాలు, అరకువ్యాలీ ఎస్సై కార్యాలయం స్టాంపు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే