అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే సర్వేశ్వరరావును దారుణంగా హత్య చేయడం వెనుక మావోలు పక్కగా రెక్కీగా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎప్పుడు బయటకు వస్తారు.. ఈ రోజు షెడ్యూల్ ఏంటీ అన్నది ముందుగానే తెలుసుకున్నారు

అరకు తెలుగుదేశం ఎమ్మెల్యే సర్వేశ్వరరావును దారుణంగా హత్య చేయడం వెనుక మావోలు పక్కగా రెక్కీగా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎప్పుడు బయటకు వస్తారు.. ఈ రోజు షెడ్యూల్ ఏంటీ అన్నది ముందుగానే తెలుసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పక్కా సమాచారంతో మాటు వేసిన సుమారు 60 మంది మావోలు ఆయన్ను చుట్టుముట్టారు. వీరిలో 40 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే హత్యతో ఏజెన్సీ ఉలిక్కిపడింది. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని పలువురు ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్పెషల్ పార్టీ, గ్రౌహౌండ్స్ దళాలు దాడి చేసిన మావోల కోసం జల్లెడ పడుతున్నాయి.

గన్ మెన్ ను చెట్టుకు కట్టేసి ఎమ్మెల్యేను చంపిన మావోలు

ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)