గత చరిత్ర: హీరోయిన్‌ వ్యభిచారం కేసులో పట్టుబడిన రాకేష్ రెడ్డి

By narsimha lodeFirst Published Feb 4, 2019, 3:14 PM IST
Highlights

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  రాకేష్ రెడ్డి నేర చరిత్రను  పోలీసులు తవ్వుతున్నారు. 

హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  రాకేష్ రెడ్డి నేర చరిత్రను  పోలీసులు తవ్వుతున్నారు. 

రాకేష్ రెడ్డి  అనేక మోసాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడేవాడని పోలీసులు గుర్తించారు.  గతంలో కూడ రాకేష్ రెడ్డిపై ఉన్న కేసులను గురించి  పోలీసులు  తవ్వుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ ఎమ్మెల్యే పేరుతో రాకేష్ రెడ్డి  సుమారు రూ.80 లక్షలను వసూలు చేశారని పోలీసులు చెబుతున్నారు.  హైద్రాబాద్‌‌లోని ఓ స్టార్ హోటల్‌లో ప్రముఖ హీరోయిన్‌తో  వ్యభిచారం చేయించిన కేసులో కూడ రాకేష్ రెడ్డి గతంలో అరెస్టైనట్టుగా కూడ పోలీసులు గుర్తు చేస్తున్నారు.

సినీ హీరోయిన్లతో పాటు సినీ ఇండస్ట్రీలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులతో కూడ రాకేష్ రెడ్డి    వ్యభిచారం నిర్వహించేవాడని పోలీసులు చెబుతున్నారు.తాజాగా  జయరామ్‌ను కూడ రాకేష్ రెడ్డి హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

శిఖా చౌదరి అదుపులో లేదు, ఆ ఫోటో నిజం కాదు: డిఎస్పీ

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

click me!