Jayaram  

(Search results - 167)
 • AP minister jayaram sensational comments on liquor

  Andhra PradeshSep 8, 2021, 4:00 PM IST

  నేనేమీ వీరప్పన్‌ని కాదు, మద్యం ఏరులైతే ఏం చేయగలను?: ఏపీ మంత్రి జయరాం

  ఎస్ఐతో తాను దౌర్జన్యంగా మాట్లాడితే తనది తప్పన్నారు. కానీ తాను ఎస్ఐతో మాట్లాడినదానిలో తప్పు లేదని ఆయన తన మాటలను సమర్ధించుకొన్నారు.తన నియోజకవర్గంలోని సమస్యలపై సీఎంతో చర్చించానన్నారు. ఇతర అంశాలు చర్చించలేదని ఆయన స్పష్టం చేశారు.

 • uppena fame gayatri jayaram stunning photos blows your mind for sure ksr

  EntertainmentJul 18, 2021, 11:01 AM IST

  ఉప్పెన బేబమ్మ తల్లి హాట్ ఫోటోలు చూశారా... ఆమె కూడా ఒకప్పుడు హీరోయినే!

  ఉప్పెన చిత్రంలో విజయ సేతుపతి భార్య పాత్ర చేశారు గాయత్రీ జయరామ్. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన కదలికలు లేని భార్య, తల్లి పాత్ర ఆమె చేశారు. డైలాగ్స్ కూడా లేని ఆ పాత్రను ఆమె కళ్ళతోనే నటించి మెప్పించారు.

 • senior editor v jayaram lost his breath due to corona ksr

  EntertainmentMay 21, 2021, 8:21 AM IST

  పరిశ్రమలో మరో విషాదం.. కరోనాతో సీనియర్ ఎడిటర్ మృతి!

  సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. చికిత్స పొందుతూనే గురువారం రాత్రి కన్నుమూశారు.

 • Ex TDP MP Yedlapati Venkatrao son died

  Andhra PradeshApr 3, 2021, 7:56 AM IST

  మాజీ ఎంపీ యడ్లపాటి కుమారుడు మృతి..!

  న్యాయవాద విద్య పూర్తి చేసుకున్న అనంతరం తెనాలిలో ఆయన అనేక ఏళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ లో సభ్యులుగానూ కొనసాగారు. 

 • minister gummanur jayaram reacts boiler blast in sarpavaram chemical factory near kakinada ksp

  Andhra PradeshMar 11, 2021, 10:16 PM IST

  సర్పవరంలో రియాక్టర్ పేలుడు: ఆరా తీసిన మంత్రి గుమ్మనూరు

  తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో టైకి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టరు పేలిన ఘటనపై స్పందించారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్. ఈ విషయంపై జిల్లా మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు మంత్రి గుమ్మనూరు

 • Radio madhav,Uppena actor Vijay Sethupathi Birthday Special jsp

  EntertainmentJan 16, 2021, 2:02 PM IST

  బీరెడీ: ‘ఉప్పెన ‘ లా రాబోతున్న ‘రేడియో మాధవ్‌’

  తమిళ స్టార్‌ విజయ్ సేతపతి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ సేతుపతి సినిమా అంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. ఆ విషయం మనకు తాజాగా విజయ్‌ నటించిన 'మాస్టర్'‌ సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్‌లో క్రియేట్ అవటంలోనే అర్దమైంది. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ..హీరోతో సమానమైన విలన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాకు టాక్,రివ్యూలు తేడాగా వచ్చినా ఇప్పటికే సినిమా థియేటర్లలో కలెక్షన్స్ తో  రికార్డుల మోత మోగిస్తోంది. ఈ  రోజు ఆయన పుట్టిన రోజు. ఈయన హీరోగానే కాకుండా విలన్‌ గానూ విలక్షణ నటన ప్రదర్శిస్తూ నటుడిగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్న విజయ్‌ సేతుపతి ప్రస్తుతం మామనిదన్, కడైశీ వివసాయి, యాదుం ఊరే యావరుం కెళీర్, లాభం, తుగ్లక్‌ దర్బార్‌ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. తెలుగులోనూ ఆయన నటించిన రేడియో మాధవ్ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. అలాగే ఉప్పెన సినిమా సైతం ఇప్పటికే క్రేజ్ క్రియేట్ చేసుకుని వచ్చే విడుదల కాబోతోంది.  ఈ రెండు సంస్దల నుంచి విజయ్ సేతుపతికి పుట్టిన రోజు విషెష్ తెలియచేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసారు.

 • chigurupati jayaram case updates ksp

  TelanganaDec 8, 2020, 8:47 PM IST

  చిగురుపాటి జయరాం హత్య కేసు: పోలీసుల పాత్రపై సుప్రీం ఆగ్రహం

  పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసుపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. హత్యలో పోలీసుల అధికారుల పాత్రపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

 • Radio madhav December 25th theatrical release jsp

  EntertainmentDec 1, 2020, 6:14 PM IST

  'సోలో ' గా కాదు...అదే రోజునే థియోటర్లలో ఇంకో తెలుగు సినిమా

   క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా ప్రకటన తర్వాత అదే రోజు మరో సినిమా కూడా తెలుగు వారిని థిటయోటర్స్ లో పలకరించటానికి సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు రేడియో మాధవ్. మొదట ఓటీటిలోనే ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పటికీ..థియోటర్ లో చూస్తేనే ఈ సినిమా చూస్తే బాగుంటుందనే ఆలోచనతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. 

 • petition filed against minister jayaram over gummanur gambling club ksp

  Andhra PradeshNov 19, 2020, 4:32 PM IST

  గుమ్మనూరు పేకాట క్లబ్: మంత్రి జయరాంపై హైకోర్టులో పిటిషన్

  మంత్రి జయరాం మరోసారి చిక్కుల్లో పడ్డారు. గుమ్మనూరు పేకాట వ్యవహారంలో మంత్రి పాత్ర తేల్చటానికి సీబీఐకి అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది

 • twist in minister jayaram land issue

  Andhra PradeshOct 10, 2020, 2:19 PM IST

  జయరాం భూముల వ్యవహారంలో ట్విస్ట్: మోసం చేశారంటూ మంత్రి సతీమణి ఫిర్యాదు

  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మంత్రి జయరాం భూముల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తమను మోసం చేశారంటూ మంత్రి జయరాం సతీమణి ఆస్పరి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు

 • Radio Madhav First look released by sri vishnu

  EntertainmentOct 7, 2020, 7:49 PM IST

  శ్రీవిష్ణు చేతుల మీదుగా 'రేడియో మాధవ్' ఫస్ట్ లుక్

  విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'.  సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. 

 • minister jayaram warning to tdp leader ayyannapathrudu

  Andhra PradeshOct 6, 2020, 7:18 PM IST

  పరువు నష్టం దావా వేస్తా: అయ్యన్నకు మంత్రి జయరాం వార్నింగ్

  తనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఫైరయ్యారు మంత్రి జయరాం. అయ్యన్న మతిభ్రమించి మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. 

 • appoint acb to inquire on minister jayaram scandals
  Video Icon

  Andhra PradeshOct 6, 2020, 6:42 PM IST

  మంత్రి జయరాం కుంభకోణాలపై ఏసీబీ తో విచారణ జరిపించండి

  మంత్రి వర్గంలో ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరిస్తుంటే ముఖ్యమంత్రి ఆ మంత్రి పై చర్య తీసుకోవడంలేదు.

 • Former minister Ayyannapatrudu complaints against minister Jayaram to ACB over Car gift lns

  Andhra PradeshSep 24, 2020, 12:31 PM IST

  బెంజీకారు వివాదం: మంత్రి జయరాంపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు


  అనినీతిపై టోల్ ఫ్రీ నెంబర్ కు తాను ఫిర్యాదు చేసినా కూడ ప్రభుత్వం నుండి స్పందన రాలేదన్నారు. దీంతో తాను ఏసీబీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

 • TDP Leader Kaluva Srinivasulu Comments on Minister Jayaram Benz Car Issue  akp

  Andhra PradeshSep 21, 2020, 9:33 PM IST

  ఈఎస్ఐ స్కాంలో నిందితుడి నుండి ఆ మంత్రికి బెంజ్ కారు...ఆదారాలివే: మాజీ మంత్రి కాల్వ

  సీఎంగా ఉన్న వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదర్కోవడాన్ని ప్రజలు హేళనగా చూస్తున్నారన్నారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.