Padmasri
(Search results - 37)VijayawadaJun 23, 2020, 10:47 AM IST
దున్నపోతుతో బండి లాగించి.. సుంకర పద్మశ్రీ వినూత్న నిరసన
రోజురోజుకూ పెరిగిపోతన్న పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విజయవాడలో వినూత్న నిరసన చేపట్టారు.
Andhra PradeshJun 17, 2020, 11:27 AM IST
దొంగకు అధికారం ఇస్తే ఎలా ఉంటుందో.. జగన్ చూపిస్తున్నాడు.. సుంకర పద్మశ్రీ
విజయవాడ ఒక దొంగకి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఏపీలో పాలన అలా ఉందని మండిపడ్డారు ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు.
Andhra PradeshJun 9, 2020, 12:55 PM IST
తెలుగు సినిమా హీరోల్లారా... జగన్ తో ఆ ఒక్క మాట చెప్పండి: సుంకర పద్మశ్రీ
కరోనా విజృంభణ, లాక్ డౌన్ విధింపు కారణంగా కుదేలయిన తెలుగు సినీ పరిశ్రమను కష్టాల నుండి బయటపడేసే ప్రయత్నం జరుగుతోంది.
Andhra PradeshDec 30, 2019, 3:22 PM IST
సుంకర పద్మశ్రీ వివాదాస్పదవ్యాఖ్యలు : చెప్పుదెబ్బలు తింటావ్ జగన్మోహన్ రెడ్డీ...
రాజధాని రైతుల నిరసన దీక్ష లకు అమరావతి పరిరక్షణ సమితి మద్దతు తెలిపింది.
Andhra PradeshNov 27, 2019, 3:26 PM IST
నువ్వు స్పీకరా లేక బ్రోకరా: తమ్మినేని సీతారాంపై మహిళ నేత ఫైర్
వైసీపీ మంత్రులు, స్పీకర్ మాట్లాడుతున్న భాష చాలా అభ్యంతరకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులుగా ఉంటూ వారు ప్రయోగిస్తున్న భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ చెప్పుకొచ్చారు.
TelanganaFeb 26, 2019, 8:00 AM IST
జయరాం హత్య కేసులో ట్విస్ట్: తెరపైకి కొత్త వ్యక్తి
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఇప్పటికే జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని మిస్టరీని ఛేదించామని అనుకునేలోపు రోజుకొక మలుపు తిరుగుతోంది
TelanganaFeb 26, 2019, 6:51 AM IST
జయరాం హత్య: శిఖా చౌదరిపై కేసు నమోదు
అక్రమంగా చొరబడినందుకు గాను సంబంధిత సెక్షన్ కింద శిఖా చౌదరి, ఆమె స్నేహితుడు సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయపరమైన సలహా తీసుకొని శిఖాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
TelanganaFeb 25, 2019, 4:07 PM IST
జయరామ్ హత్య: శిఖా చౌదరిపై మరోసారి పద్మశ్రీ ఫిర్యాదు
శిఖా చౌదరిపై ప్రముఖ వ్యాపారి జయరామ్ భార్య పద్మశ్రీ సోమవారం నాడు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేసింది.
Andhra PradeshFeb 19, 2019, 3:47 PM IST
జయరామ్ హత్య: నందిగామ పోలీసుల స్టేట్మెంట్ రికార్డు
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ను హైద్రాబాద్ పోలీసులు మంగళవారం నాడు పూర్తి చేశారు.
Andhra PradeshFeb 15, 2019, 5:52 PM IST
శిఖా చౌదరితో రాకేష్ ప్రేమాయణం: జయరామ్ ప్రాణాలకు ఎసరు పెట్టింది అదే
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి గంటకో ట్విస్ట్ ఇస్తున్నాడు.. గంటకో రకంగా పోలీసులకు సమాచారాన్ని ఇస్తున్నాడు.
TelanganaFeb 15, 2019, 11:04 AM IST
జయరామ్ హత్య: నటుడు సూర్యతో హానీట్రాప్
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్‌ను రాకేష్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు
TelanganaFeb 14, 2019, 1:44 PM IST
జయరామ్ హత్య కేసు: ఏసీపీ ఆఫీసులో శిఖా చౌదరి విచారణ
ప్రముఖ వ్యాపారి జయరామ్ హత్య కేసులో ఆమె మేనకోడలు శిఖా చౌదరి గురువారం నాడు బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకొంది.
TelanganaFeb 14, 2019, 9:21 AM IST
జయరామ్ హత్య: జూ.ఆర్టిస్ట్ సహా మరో 9 మంది పోలీసుల పాత్రపై ఆరా
అయితే రాకేష్ రెడ్డి ఫోన్లో సంప్రదించిన 11 మంది పోలీసులలో ఇద్దరిపై తెలంగాణ పోలీస్ శాఖ వేటు వేసిన విషయం తెలిసిందే. మరో తొమ్మిది మంది పోలీస్ ఉన్నతాధికారుల మెడపై కత్తి వేలాడుతోంది. ఇకపోతే వేటుకు గురైన ఇద్దరు పోలీస్ శాఖ ఉన్నతాధికారులను పోలీసులు గురువారం విచారించనున్నట్లు తెలుస్తోంది.
Andhra PradeshFeb 13, 2019, 3:08 PM IST
సుంకర పద్మశ్రీకి ప్రమోషన్
అయితే రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా విశాఖట్నంకు చెందిన రమణీకుమారిని నియమించింది. సుంకర పద్మశ్రీ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రజల్లో చొచ్చుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన అనేక ఉద్యమాల్లో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.TelanganaFeb 12, 2019, 5:28 PM IST
జయరామ్ హత్య కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో నిందితులు రాకేష్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన శ్రీనివాస్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు మంగళవారం నాడు అనుమతించింది