ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

Published : Feb 06, 2019, 01:28 PM IST
ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

సారాంశం

జయరామ్ హత్య కేసుకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్ ఆర్ఢర్ ఇంకా అందలేదని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఈ ఆర్డర్ అందగానే కేసు విచారణను  మొదటి నుండి ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.

హైదరాబాద్: జయరామ్ హత్య కేసుకు సంబంధించిన ట్రాన్స్‌ఫర్ ఆర్ఢర్ ఇంకా అందలేదని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఈ ఆర్డర్ అందగానే కేసు విచారణను  మొదటి నుండి ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.

హైద్రాబాద్‌లో జయరామ్ హత్య జరగడంతో  ఈ కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఏపీ డీజీపీ ఠాకూర్ చెప్పారు. ఈ కేసు విచారణపై జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపణలు చేసిన విషయాన్ని కూడ ఆయన ప్రస్తావించారు.

చట్ట ప్రకారంగా హత్య జరిగిన స్థలంలోని పోలీసులకు కేసును బదిలీ చేయాల్సి ఉంటుందని.. ఈ మేరకు ఈ కేసును  తెలంగాణకు బదిలీ చేసినట్టు ఠాకూర్ ప్రకటించారు.  

ఏపీ పోలీసులు రాకేష్ రెడ్డితో పాటు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. వీరిద్దరిని కూడ కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరికీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు తమ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ కూడ దాఖలు చేశారు.

ఈ ఘటనపై ఏపీ పోలీసుల తీరుపై జయరామ్ భార్య పద్మశ్రీ  అసంతృప్తిని వ్యక్తం చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులకు కూడ ఫిర్యాదు చేసింది. కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ కాగానే మొదటి నుండి విచారణ ప్రారంభించనున్నట్టు హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu