జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

Published : Feb 06, 2019, 01:05 PM ISTUpdated : Feb 06, 2019, 01:29 PM IST
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

సారాంశం

ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేశారు ఏపీ పోలీసులు. హైద్రాబాద్‌లోనే జయరామ్ హత్య జరిగినందున ఈ కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు.  

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసును తెలంగాణకు బదిలీ చేశారు ఏపీ పోలీసులు. హైద్రాబాద్‌లోనే జయరామ్ హత్య జరిగినందున ఈ కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకొన్నారు.

గత నెల 31వ తేదీన జయరామ్‌ను  రాకేష్ రెడ్డి  హత్య చేశారు.మృతదేహన్ని కారులో నందిగామకు సమీపంలోని కీసర వద్ద  వదిలివెళ్లాడు.  ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఏపీ పోలీసులు రాకేష్ రెడ్డి ఈ హత్య చేశాడని నిర్ధారించారు.  రాకేష్ రెడ్డికి శ్రీనివాస్ అనే వాచ్‌మెన్ సహకరించారని గుర్తించారు. వీరిద్దరిని అరెస్ట్ చేశారు.

మరో వైపు  జయరామ్ హత్య కేసు విషయమై  ఆయన భార్య పద్మశ్రీ జూబ్లీహిల్స్‌ పోలీసులకు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసింది.  హైద్రాబాద్‌లోనే జయరామ్  హత్య జరిగినందున  ఈ కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేయాలని  కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠీ నందిగామ పోలీసులను ఆదేశించారు.  ఈ ఆదేశాల మేరకు  నందిగామ పోలీసులు ఈ కేసును తెలంగాణ పోలీసులకు  బుధవారం నాడు బదిలీ చేశారు.

సంబంధిత వార్తలు

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu