జయరాం హత్య కేసు: ఇవాళ పోలీసుల కస్టడీలోకీ నిందితులు

Siva Kodati |  
Published : Feb 13, 2019, 09:27 AM IST
జయరాం హత్య కేసు: ఇవాళ పోలీసుల కస్టడీలోకీ నిందితులు

సారాంశం

కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను జ్యూడీషియల్ కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితులు రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను జ్యూడీషియల్ కస్టడీకి అనుమతివ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనికి సమ్మతించిన న్యాయస్థానం నిందితులిద్దరిని మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇవాళ రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను చంచల్‌గూడ జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు.

జయరాం-శిఖా చౌదరి సంబంధాలు, జయరాం భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణలపై పోలీసులు వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది. శిఖా చౌదరి నివసిస్తున్న విల్లాకు గత నెల 29న జయరామ్ వచ్చినట్లు అధికారులు నిర్థారించారు.

ఈ క్రమంలో ఆయన అక్కడకు ఎందుకు వెళ్లారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు..? అక్కడ ఏం జరిగింది..? అనే అంశాలు తెలుసుకోవడానికి శిఖా చౌదరి ఇంట్లోని పనిమనిషిని పోలీసులు విచారించారు. బుధవారం రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌లను విచారిస్తే కేసులో మరిన్ని కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan మీద దేశద్రోహం కేసు పెట్టాలి: Kalvakuntla Kavitha | Asianet News Telugu
Revanth Reddy emotional: కొడంగల్‌లో ఓడిపోయా.. నాపని అయిపోయిందని.. | Asianet News Telugu