జయరాం కేసు: విచారణ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు, శిఖాకు నోటీసులు..?

Siva Kodati |  
Published : Feb 08, 2019, 10:15 AM IST
జయరాం కేసు: విచారణ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు, శిఖాకు నోటీసులు..?

సారాంశం

కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురురాటి జయరామ్ చౌదరి హత్య కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏపీ పోలీసుల దర్యాప్తు వల్ల నిందితులకు శిక్ష పడదని కేసును విచారించాల్సిందిగా జయరామ్ సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఏపీ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేశారు. 

కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురురాటి జయరామ్ చౌదరి హత్య కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏపీ పోలీసుల దర్యాప్తు వల్ల నిందితులకు శిక్ష పడదని కేసును విచారించాల్సిందిగా జయరామ్ సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఏపీ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేశారు.

దీనిలో భాగంగా నిన్న రాత్రే జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదును సైతం ఎఫ్ఐఆర్‌లో పొందుపరిచారు. విచారణలో భాగంగా కృష్ణాజిల్లా జైలులో ఉన్న రాకేశ్ రెడ్డిని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇందుకోసం జూబ్లీహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో కేసు విచారణ నిమిత్తం శిఖా చౌదరికి తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే జయరామ్ భార్య పద్మశ్రీ స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేయనున్నారు.

అనంతరం రాకేశ్ ఇంట్లో సోదాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయరామ్‌ను హత్య చేసి కారులో విజయవాడ తరలించేందుకు రాకేశ్‌కు మరో నలుగురు సహకరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ సమయంలో రాకేశ్‌తో ఉన్నదెవరు అన్న దానిపై విచారించనున్నారు. 

అదే చివరిసారి, అలా చేయడం తప్పే: జయరాం హత్యపై శిఖా చౌదరి

పద్మశ్రీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: జయరాం హత్యపై హైదరాబాద్ సిపి

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

PREV
click me!

Recommended Stories

Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu