Published : Jul 01, 2025, 07:17 AM ISTUpdated : Jul 01, 2025, 11:57 PM IST

National Sports Policy 2025 - మోడీ కేబినేట్ కీలక నిర్ణయాలు.. కొత్త స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్ సిగ్నల్

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

 

 

 

 

11:57 PM (IST) Jul 01

National Sports Policy 2025 - మోడీ కేబినేట్ కీలక నిర్ణయాలు.. కొత్త స్పోర్ట్స్ పాలసీకి గ్రీన్ సిగ్నల్

National Sports Policy 2025: జాతీయ క్రీడా విధానం 2025ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఇది భారత్‌ను గ్లోబల్ క్రీడా శక్తిగా మార్చే దిశగా కీలక అడుగుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read Full Story

11:37 PM (IST) Jul 01

Pawan Kalyan - పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు

Pawan Kalyan: మధురైలో జరిగిన మురుగన్ మహాసభ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది.

Read Full Story

10:39 PM (IST) Jul 01

Olympics 2036 - అహ్మదాబాద్‌లో ఒలింపిక్స్ 2036.. భారత్-ఐఓసీ చర్చలు.. మరో ముందడుగు

india olympic dream 2036: ఒలింపిక్స్ 2036 నిర్వహణ లక్ష్యంగా ఐఓసీ అధికారులతో భారత ప్రతినిధులు లుసానేలో కీలక చర్చలు జరిపారు. 2036 ఒలింపిక్స్ క్రీడలను భారత్ అహ్మదాబాద్ లో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Full Story

10:08 PM (IST) Jul 01

ITR Filing - మీ ఆదాయం తక్కువగా ఉన్నా ITR ఫైల్ చేయాలి. దీని వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

ITR Filing: వారి ఆదాయం పన్ను పరిధిలోకి రాకపోయినా కొన్ని సందర్భాల్లో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలి. తక్కువ ఆదాయం ఉన్నా, ఐటీఆర్ ఫైల్ చేయడం వలన రుణాలు పొందడం, వీసా దరఖాస్తు చేసుకోవడం వంటి వాటికి ఉపయోగపడుతుంది.

Read Full Story

10:03 PM (IST) Jul 01

India vs Pakistan - పాకిస్తాన్ పై మరో వాటర్ బాంబ్.. భారత్ దెబ్బ అదుర్స్ అంతే !

India vs Pakistan: సింధు జల ఒప్పందం రద్దు తర్వాత భారత్ టుల్బుల్ ప్రాజెక్ట్‌ను పునఃప్రారంభించింది. పాకిస్తాన్ మళ్లీ ఆగ్రహంగా స్పందించింది. అయితే, భారత్ వెనక్కి తగ్గేదే లే అంటూ చర్యలను వేగవంతం చేసింది. అసలు ఏంటి ఈ టుల్బుల్ ప్రాజెక్ట్?

Read Full Story

09:45 PM (IST) Jul 01

వర్షంలో బైక్ నడుపుతున్నారా..? ఈ సేఫ్టీ టిప్స్ పాటించండి

వర్షంలో బైక్ నడపడం రిస్కీ. స్కిడ్ అవకుండా స్పీడ్ తగ్గించి, బ్రేక్స్ జాగ్రత్తగా వాడి, ఇతర వాహనాలకి దూరం పాటించాలి. గుంతలకి కూడా జాగ్రత్త. ఇలా వర్షంలో బైక్ నడిపేటపుడు పాటించాల్సిన సేప్టీ టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

 

Read Full Story

09:23 PM (IST) Jul 01

IND vs ENG - ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో బుమ్రా ఆడతారా లేదా? బిగ్ అప్డేట్ ఇచ్చిన శుభ్‌మన్ గిల్

India vs England: లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో ఓడిపోయిన భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్ లో జరిగే రెండో టెస్టులో విజయం సాధించాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తుది జట్టు ఎంపిక పిచ్‌పై ఆధారపడి ఉంటుందన్నారు.

Read Full Story

08:01 PM (IST) Jul 01

aircraft safety - విమానం టేకాఫ్ సమయంలో టైర్ పేలితే ఏమవుతుంది? ఎంత ప్రమాదం జరుగుతుంది?

What if a tyre fails during takeoff: టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ పేలితే ఏం జరుగుతుంది? ప్రమాద ప్రభావం ఎలాంటి పరిస్థితులపై ఆధారపడి ఉంటాయో నిపుణుల అందించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

07:48 PM (IST) Jul 01

500 రూపాయల నోట్లను ఇప్పటికిప్పుడు రద్దు చేస్తే... ఏం జరుగుతుంది?

రూ.500 నోట్ల రద్దుపై మరోసారి ప్రచారం జోరందుకుంది. ఇది నిజంగా జరిగితే ఆర్బిఐ, బ్యాంకులు, ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Read Full Story

07:07 PM (IST) Jul 01

భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే ఈ క్షేత్రాలకు వెళ్లాలి. తెలుగు రాష్ట్రాల్లో ఏ దేవాలయాలకు వెళ్లాలంటే?

భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు జరుగుతుంటాయి. ఒక్కోసారి అవి తీవ్రమై విడాకులు కూడా తీసుకుంటారు. కొందరైతే తొందరపడి ప్రాణాలు వదిలేస్తారు. కొన్ని క్షేత్రాలను సందర్శిస్తే భార్యాభర్తల మధ్య ఐక్యత పెరుగుతుందని పండితులు తెలిపారు. అవేంటో చూద్దాం.

 

Read Full Story

06:37 PM (IST) Jul 01

IPL 2025 - సాయి సూపర్ షో.. అయ్యర్ కెప్టెన్సీ అదుర్స్.. వైభవ్ సంచలన అరంగేట్రం

IPL 2025: ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ముగ్గురిపై దృష్టి పెరిగింది.

Read Full Story

06:36 PM (IST) Jul 01

ప్యాష‌న్‌ను ప్రేమిస్తే ప‌ట్టాభిరామ్ అవుతారు.. ఒత్తిడికి చిత్త‌వుతోన్న యువ‌త‌రం ఈయ‌న క‌థ క‌చ్చితంగా తెలుసుకోవాలి

BV Pattabhiram: బీవీ ప‌ట్టాభిరామ్‌.. ఈ త‌రం యువ‌త‌కు ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోయినా 1990లో వారికి మాత్రం ఠ‌క్కున గుర్తొస్తుంది. ఇంద్ర‌జాల‌కుడిగా, ర‌చయితగా, మాన‌సిక నిపుణుడిగా ఇలా ఎన్నో పాత్ర‌లు వేసిన ప‌ట్టాభిరామ్ సోమ‌వారం తుది శ్వాస విడిచారు. 

Read Full Story

05:53 PM (IST) Jul 01

Mega Parent-Teacher Meeting - స్కూల్లు, కాలేజీలకు కీలక ఆదేశాలు

Mega parent teacher meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోన ఏపీ ప్రభుత్వం జూలై 5న స్కూల్స్, జూలై 10న కాలేజీల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనుంది. 2 కోట్లకు పైగా ప్రజలు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.

Read Full Story

04:57 PM (IST) Jul 01

Road Accidents - రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా? యాక్సిడెంట్స్‌కి ప్రధాన కారణాలు ఇవే

Road Accidents: వృద్ధాప్యం వల్ల చనిపోవడం సహజం. శరీరంలో శక్తి లేక మరణిస్తుంటారు. కాని రోడ్డు ప్రమాదాలు అలా కాదు.. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరి ప్రాణాలనైనా తీసేస్తాయి. ఇండియాలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో మీకు తెలుసా? 

Read Full Story

04:53 PM (IST) Jul 01

Top 10 Fastest Triple Centuries - టెస్ట్ క్రికెట్‌లో టాప్ 10 ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీలు ఇవే

Top 10 Fastest Triple Centuries: టెస్ట్ క్రికెట్ చరిత్రలో వేగంగా ట్రిపుల్ సెంచరీలు సాధించిన టాప్ 10 ఆటగాళ్లలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ లో ఉన్నారు.

Read Full Story

04:37 PM (IST) Jul 01

government jobs notification - కేవలం టెన్త్ అర్హతతో... పరీక్ష లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్

కేవలం పదో తరగతి విద్యార్హతతో ఎలాంటి రాతపరీక్ష లేకుండానే ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి వివరాలను ఇక్కడి చూడండి. 

Read Full Story

04:14 PM (IST) Jul 01

TGSRTC - బ‌స్ టికెట్‌, బ‌స్ పాస్ అన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే.. ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం

ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు కొంగొత్త సేవ‌ల‌ను తీసుకొస్తున్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంత‌కీ ఏంటా నిర్ణ‌యం.? దీంతో ప్ర‌యాణికుల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story

02:56 PM (IST) Jul 01

గంటలో 3 లక్షల బుకింగ్స్.. ఈ ఎల‌క్ట్రిక్ కార్ కోసం ఎగ‌బ‌డుతోన్న జ‌నాలు. అంత‌లా ఏముంద‌బ్బా?

xiaomi yu7: చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం షావోమి ఇటీవ‌ల మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది. షావోమీ వైయూ7 పేరుతో తీసుకొచ్చిన ఈ కారుకు చైనాలో ఓ రేంజ్‌లో డిమాండ్ ఉంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story

02:50 PM (IST) Jul 01

Bank Holidays - జూలైలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఉద్యోగులకు పండగే.. బ్యాంకు పనులు ముందే ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఇబ్బందులే

జూలై 2025లో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది బ్యాంకు ఉద్యోగులకు ఆనందాన్ని కలిగించే విషయమే అయినా ప్రజలు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. జూలైలో ఏఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని సెలవులో వివరంగా తెలుసుకుందాం. 

Read Full Story

02:27 PM (IST) Jul 01

Investment - ఇప్పుడు వెండి కొంటే, రేపు బంగారం అవుతుంది.. ఎందుకో తెలుసా.?

బంగారం ధ‌ర భారీగా పెరిగిన త‌రుణంలో చాలా మంది వెండిపై పెట్టుబ‌డి పెట్టాల‌ని సూచిస్తున్నారు. భ‌విష్య‌త్తులో వెండి ధ‌ర‌లు ఆకాశాన్ని అంట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇలాంటి త‌రుణంలో అస‌లు వెండి ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి.? తెలుసుకుందాం. 

 

Read Full Story

02:11 PM (IST) Jul 01

తెలంగాణలో AI ఆధారిత TGDeX ప్లాట్‌ఫామ్ సేవలు... అసలు ఏమిటిది? దీనివల్ల లాభాలేంటి?

తెలంగాణ ప్రభుత్వం జపాన్ సహకారంతో రూపొందించిన TGDeX ను జులై 2న అంటే రేపు ప్రారంభించనుంది. అసలు ఈ TGDeX ఏంటి? దీనివల్ల లాభమేంటి? ఇక్కడ తెలుసుకుందాం.

Read Full Story

01:25 PM (IST) Jul 01

Non Veg Diet - నాన్ వెజ్‌తో పాటు ఇవి తింటే ప్రమాదమే.. ఎందుకంటే ?

Foods to Avoid with Non Veg:  కొంతమందికి ముక్కలేనిది ముద్ద దిగదు. ఇక ఆదివారం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాన్ వెజ్ తప్పనిసరి. అయితే.. నాన్ వెజ్ తో కొన్ని ఆహారాలు తినకూడదు. వాటి వల్ల అజీర్ణం లేదా ఇతర జీర్ణ సమస్యలు రావొచ్చు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటీ?

Read Full Story

01:23 PM (IST) Jul 01

Rainy season - ఈ త‌ప్పుల వ‌ల్లే వ‌ర్షాకాలంలో ఇంట్లోకి పాములు వ‌స్తాయి.. వెంట‌నే ఇలా చేయండి

వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు పాములు, తేళ్లు ఇంట్లోకి వ‌స్తుంటాయి. వేస‌విలో రాళ్ల‌లో దాగి ఉన్న పాములు వ‌ర్షాలు మొద‌లు కావ‌డంతో బ‌య‌ట‌కు వ‌స్తాయి. అయితే ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్ర‌త్తలు తీసుకోవాలి.

 

Read Full Story

12:53 PM (IST) Jul 01

Smart Farming - తెలంగాణ‌లో తొలిసారి స్మార్ట్ వ్య‌వ‌సాయం, 80 ఎక‌రాల్లో హైటెక్ తోట‌లు.. ఎక్క‌డంటే

ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయ రంగంలో కూడా టెక్నాల‌జీ అనివార్యంగా మారింది. ఈ క్ర‌మంలోనే తాజాగా తెలంగాణ‌లో స్మార్ట్ ఫార్మ్ ప్రారంభానికి రంగం సిద్ధం చేశారు. ఇంత‌కీ ఏంటా స్మార్ట్ ఫార్మింగ్‌, పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

Read Full Story

12:07 PM (IST) Jul 01

Holidays - జూలైలో తెలుగోళ్ళకు పండగే... నాలుగింటికి నాలుగు వీకెండ్స్ లో వరుస సెలవులు

జూలైలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా వరుస సెలవులు రానున్నాయి. ప్రతి వీకెండ్ లో కేవలం ఆదివారమే కాదు మరిన్ని సెలవులు కలిసివస్తున్నాయి… ఈ నెలలో సెలవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Read Full Story

11:42 AM (IST) Jul 01

BSNL దూసుకుపోతోంది.. సిమ్‌ లేకుండానే ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది - దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో ఈ సేవలు ప్రారంభించింది

BSNL వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీరు సిమ్ కార్డు ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ కూడా చాలా ఈజీగా యాక్సిస్ చేయొచ్చు. ఈ సేవలు దేశంలోనే ఫస్ట్ టైమ్ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ నూతన టెక్నాలజీ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story

11:24 AM (IST) Jul 01

Digital India - డిజిట‌ల్ ఇండియాకు ప‌దేళ్లు.. ఈ 10 ఏళ్లలో దేశంలో జ‌రిగిన మార్పులు ఏంటో తెలుసా.?

న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో ఒక‌టి డిజిట‌ల్ ఇండియా. మారుతోన్న ప్ర‌పంచంతో పాటు భార‌త్‌ను అగ్ర‌మామిగా నిల‌పాల‌న్న ల‌క్ష్యంతో మొద‌లు పెట్టిన ఈ మిష‌న్‌కు నేటితో ప‌దేళ్లు పూర్త‌యింది.

 

Read Full Story

10:38 AM (IST) Jul 01

Telangana - త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోక‌పోతే అంతే సంగ‌తులు.. సీఎం రేవంత్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం

త‌ల్లిదండ్రుల‌ను గాలికి వ‌దిలేస్తున్న రోజులివి. అయితే అలాంటి వారికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ఓ చ‌ట్టాన్నే తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

 

Read Full Story

10:33 AM (IST) Jul 01

sigachi industries - పాశమైలారం ప్రమాదంలో చనిపోయింది 37 లేక 55 మందా? ఈ కన్ఫ్యూజన్ కు కారణాలివే

సిగాచి ఇండస్ట్రీస్ లో ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంకా ఎంతమంది చనిపోయారన్నది క్లారిటీ లేదు. ఎందుకు ఇంకా మృతుల సంఖ్యపై క్లారిటీ రావడంలేదంటే.. 

Read Full Story

08:07 AM (IST) Jul 01

Telangana Rain Alert - జూలై వస్తూనే జోరువానలు తెచ్చింది... ఈ తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలే

జూలై నెల వస్తూనే వానలు మోసుకువచ్చింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటే… 

Read Full Story

More Trending News