Published : Feb 25, 2025, 09:21 AM ISTUpdated : Feb 25, 2025, 11:53 PM IST

Telugu News Live Updates : నేటి ప్రధాన వార్తలు

సారాంశం

తెలంగాణలో మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది.  అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. SLBC టన్నెల్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంసెట్టి మృతిచెందారు. ఇలాంటి ప్రధాన వార్తలు ఇక్కడ చూడండి. 

Telugu News Live Updates :  నేటి ప్రధాన వార్తలు

11:53 PM (IST) Feb 25

60 కోట్లమంది పాల్గొన్నా... ప్రయాగరాజ్ కుంభమేళా స్థలంలో గాలి ఇంత స్వచ్చంగా ఉందా!

62 కోట్ల మంది భక్తులు, లక్షల వాహనాలు ఉన్నా ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో గాలి శుభ్రంగా ఉంది. కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, మహాకుంభ్ ప్రాంతం గ్రీన్ జోన్‌లోనే ఉంది.

పూర్తి కథనం చదవండి

11:44 PM (IST) Feb 25

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళాలో శివరాత్రి వైబ్స్ ... భక్తులకు సరికొత్త రూల్స్

మహాశివరాత్రి రోజున ప్రయాగరాజ్ మహా కుంభమేళాకు 3 కోట్ల మంది వస్తారని అంచనా. రద్దీని కంట్రోల్ చేయడానికి బందోబస్తు ఏర్పాట్లు చేసారు. సిటీని 'నో వెహికల్ జోన్'గా ప్రకటించింది.

పూర్తి కథనం చదవండి

11:34 PM (IST) Feb 25

స్టడీస్ కోసమైనా, జాబ్స్ చేయాలన్నా... ఇండియన్స్ కి ఈ 10 దేశాలు చాలా సేఫ్

చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి భారతీయ యువత విదేశాలకు వెళుతుంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి చదువులు, ఉద్యోగాలు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. ఇలా అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి టాప్ 10 దేశాల గురించి తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి

10:52 PM (IST) Feb 25

5 రాత్రులు, 6 పగళ్లు ... హైదరాబాద్ నుండి కర్ణాటకకు స్పెషల్ టూర్ ప్యాకేజ్

IRCTC కర్ణాటకలోని దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల కోసం ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ నుండి విమానంలో 6 రోజుల టూర్ ఇది. ఇందులో గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి

10:42 PM (IST) Feb 25

IPL 2025: కేకేఆర్ కెప్టెన్ ఎవ‌రో తెలుసా?

Indian Premier League: 2021లో కేకేఆర్ లో చేరిన వెంకటేష్ అయ్యర్‌ను గత సంవత్సరం వేలానికి ముందే కోల్ క‌తా టీమ్ విడుదల చేసింది. అయితే, వేలంలో భారీ ధర రూ. 23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. తాజాగా అతను చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. 
 

పూర్తి కథనం చదవండి

09:46 PM (IST) Feb 25

TGSRTC Jobs : పరీక్ష లేదు, ఫీజు లేదు... తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం

తెలంగాణ ఆర్టిసిలో భారీ ఉద్యోగాాల భర్తీ చేపడుతున్నారు. విద్యార్హతలతో సంబంధం లేకుండా కేవలం తెలుగు రాయడం, చదవడం వస్తేచాలు... ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకూ ఆ ఉద్యోగాలేంటో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

09:31 PM (IST) Feb 25

UPSC Jobs: యూపీఎస్సీలో IAS, IPS మాత్ర‌మే కాదు.. చాలా జాబ్స్ ఉన్నాయి !

UPSC Jobs: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రతిష్టాత్మక ప్రభుత్వ సేవలు, పోస్టులకు నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువత యుపిఎస్సి పరీక్షకు హాజరవుతారు. UPSC ద్వారా లభించే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రధానంగా సివిల్ సర్వీసెస్, ఇతర కేంద్ర సేవలకు సంబంధించినవి. 
 

పూర్తి కథనం చదవండి

08:56 PM (IST) Feb 25

దుబాయ్ లో టాలీవుడ్ నిర్మాత మృతి, అల్లు అర్జున్ కి అతడు ఫ్రెండ్.. ఈ విషాదం ఎలా జరిగిందంటే

దుబాయ్ లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మృతి చెందారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కేదార్ గంగం గణేశా అనే చిత్రాన్ని నిర్మించారు.

పూర్తి కథనం చదవండి

07:46 PM (IST) Feb 25

Virat Kohli : విరాట్ కోహ్లీ బలహీనత ఏంటో తెలుసా?

Virat Kohli Weakness: పాకిస్తాన్‌పై ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ సెంచరీ అదరగొట్టాడు. తన సూపర్ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లీ తన బలహీనత, బలం ఏంటో చెప్పేశాడు !

పూర్తి కథనం చదవండి

07:45 PM (IST) Feb 25

నెలకి అద్దె 9 లక్షలు, ముంబైలో ప్రాపర్టీని లీజుకు తీసుకున్న అలియా భట్.. ఎందుకంటే

బాలీవుడ్ తార ఆలియా భట్ సినిమాల్లోనే కాదు, రియల్ ఎస్టేట్‌లోనూ సత్తా చాటుతోంది! ఆమె నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ ప్రై. లిమిటెడ్, ముంబైలోని పాలీ హిల్‌లో ఆస్తిని పొందింది.

పూర్తి కథనం చదవండి

07:26 PM (IST) Feb 25

శంకర్ కి మరో షాక్, ఇండియన్ 3 నుంచి లైకా అవుట్ ?

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ఇండియన్ 3 సినిమా నుండి లైకా సంస్థ తప్పుకున్నట్లు కోలీవుడ్ టాక్.

పూర్తి కథనం చదవండి

07:19 PM (IST) Feb 25

క్రీడలంటేనే డబ్బులతో పని.. 50 ఏళ్లొచ్చినా గుర్తింపు లేకుంటే బాధేస్తది : పుల్లెల గోపీచంద్

Pullela Gopichand interview: భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మన క్రీడాకారుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడల విషయంలో ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు.

పూర్తి కథనం చదవండి

06:57 PM (IST) Feb 25

సూపర్ స్టార్ కృష్ణతో 40కి పైగా చిత్రాల్లో రొమాన్స్ చేసిన తర్వాత చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్

తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. సూపర్ స్టార్ కృష్ణతో విజయ నిర్మల, జయప్రద విజయశాంతి లాంటి హీరోయిన్లు అత్యధిక చిత్రాల్లో నటించారు. అయితే జయప్రదకి మాత్రం ఒక రేర్ రికార్డ్ ఉంది. సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కలసి 45 చిత్రాల్లో నటించారు.

పూర్తి కథనం చదవండి

06:47 PM (IST) Feb 25

SWAYAM: స్వయం కోర్సు అంటే ఏంటి.? ఎలా ఉపయోగించుకోవాలి? ఉద్యోగకల్పనలో ఎలా ఉపయోగపడుతుంది.

స్వయం (SWAYAM-Study Webs of Active Learning for Young Aspiring Minds) భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఉచిత ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్. దీని ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వివిధ కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌పై తొమ్మిదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు వివిధ కోర్సులు తీసుకోవచ్చు. అయితే ఈ కోర్సులను పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. అన్ని కోర్సులు ఇంటరాక్టివ్‌గా ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయులు ఈ కోర్సులను బోధిస్తారు. 
 

పూర్తి కథనం చదవండి

06:41 PM (IST) Feb 25

Champions Trophy: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం.. ఇంగ్లాండ్‌కు గుడ్ న్యూస్

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రావల్పిండిలో భారీ వర్షం వల్ల టాస్ కూడా పడలేదు. 

పూర్తి కథనం చదవండి

05:53 PM (IST) Feb 25

ఫిబ్రవరి 27న మరో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ... ఈ రిజల్ట్ ఎలా ఉంటుందంటే.. : బండి సంజయ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. ఈ క్రమంలో ఈ ఎన్నికలను ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ తో పోలుస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటర్లను దేశభక్తిలో కొట్టారు... ఇంతకూ సంజయ్ ఏమన్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

05:47 PM (IST) Feb 25

పాకిస్తాన్ లో దుమ్ములేపుతున్న బాలయ్య, ఇదేం రచ్చ బాబోయ్.. టాప్ ట్రెండింగ్ కి కారణం ఆమేనా

నందమూరి బాలకృష్ణ నటించిన చివరి చిత్రం డాకు మహారాజ్. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతికి విడుదలై 150 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.

పూర్తి కథనం చదవండి

05:36 PM (IST) Feb 25

బాత్‌ రూమ్‌కి వెళ్లినప్పుడు ధనుంజయ్‌ని పునీత్‌ రాజ్‌ కుమార్‌ అడిగిన ప్రశ్న ఇదే, `పుష్ప 2` నటుడు ఏం చెప్పాడంటే?

అన్నవార్ కుటుంబంలో ఒకరైన ధనుంజయ్. శివన్న, పునీత్‌తో కలిసి నటించిన అనుభవం గురించి వెల్లడించారు. 

పూర్తి కథనం చదవండి

05:13 PM (IST) Feb 25

Summer: ఎండాకాలంలో వీటిని మాత్రం తినకూడదు, ఎందుకంటే

ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే అవి ఈ సీజన్‌లో శరీరం కోసం అంత మంచివి కావు. వేసవిలో ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

04:54 PM (IST) Feb 25

శ్రీదేవి ని చూసి షాక్ అయిన మంచు లక్ష్మి, ఇలా చేయడం తన వల్ల కాదంటున్న మోహన్ బాబు కూతురు.

మంచు లక్ష్మికి శ్రీదేవి అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని తాజాగా  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే శ్రీదేవిని ఓ సందర్భంలో చూసి ఆమె షాక్ అయ్యిందంట. ఇంతకీ అప్పుడు శ్రీదేవి ఎలా కనిపించి ఉంటుంది. 
 

పూర్తి కథనం చదవండి

04:52 PM (IST) Feb 25

Champions Trophy: పాకిస్తాన్ బుద్దే అంత.. మ్యాచ్ లో భార‌త జెండా ఊపినందుకు తీసుకెళ్లి కొట్టారు !

Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో భారత జెండాను ఊపుతున్న క్రికెట్ అభిమానిని భద్రతా సిబ్బంది అక్క‌డి నుంచి లాక్కెళ్లి కొట్టారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
 

పూర్తి కథనం చదవండి

04:36 PM (IST) Feb 25

గౌతమ్ వాసుదేవ్ మీనన్ బర్త్ డే.. వెంకీ, చైతు, సమంతతో తెరకెక్కించిన బెస్ట్ మూవీస్ ఇవే 

ప్రేమ కథల్ని చాలా సహజంగా చూపించిన లెజెండరీ ఫిల్మ్ మేకర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఆయన తీసిన చాలా సౌత్ ఇండియన్ సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకుల ఫేవరెట్‌గా నిలిచాయి. తన ప్రత్యేకమైన కథలతో, క్యాచీ మ్యూజిక్‌తో ప్రేమకు కొత్త అర్థం చెప్పాడు. ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన బెస్ట్ తెలుగు సినిమాలేంటో చూద్దాం!

పూర్తి కథనం చదవండి

04:33 PM (IST) Feb 25

Dark Underarms: కలబందతో ఇవి కలిపి రాసుకుంటే చాలు.. చంకల్లో నలుపు మాయం!

చంకల్లో నల్లగా ఉండటం వల్ల చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల స్లీవ్ లెస్, మోడర్న్ డ్రెస్ లు వేసుకోలేకపోతుంటారు. అయితే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం

పూర్తి కథనం చదవండి

04:31 PM (IST) Feb 25

పిచ్చెక్కించేలా `మ్యాడ్‌ స్వ్కేర్‌` టీజర్‌.. ఈసారి డబుల్‌ డోస్‌.. వెంకీ అట్లూరి, అనుదీప్‌,నాగవంశీ ఏం చేశారంటే

రెండేళ్ల క్రితం వచ్చిన `మ్యాడ్‌` మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ వస్తుంది. `మ్యాడ్‌ 2` టీజర్‌ తాజాగా శివరాత్రి సందర్భంగా మంగళవారం విడుదలైంది. టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి

04:25 PM (IST) Feb 25

100 రోజుల్లో సిక్స్ ప్యాక్ , సూర్య డైట్ ప్లాన్ తెలిస్తే మతిపోవాల్సిందే

సూర్య ఫిట్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది సూర్యకు 50 ఏళ్ళు వస్తాయి. అయినా సరే 30 ఏళ్ళ యంగ్ స్టార్ అంటే నమ్మేస్తారు. ఇంత హ్యాండ్సమ్ గా.. అంత ఫిట్ నెస్ ను సూర్యా ఎలా మెయింటేన్  చేస్తున్నాడో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

04:05 PM (IST) Feb 25

పెళ్ళైన 37 ఏళ్ళ తర్వాత భార్యతో విడాకులు తీసుకుంటున్న స్టార్ నటుడు ? వయసు 61 ఏళ్ళు

బాలీవుడ్ నటుడు గోవిందా, అతని భార్య సునీత అహుజా పెళ్లయిన 37 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మనస్పర్థల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం. ఈ వార్తలపై వాళ్లిద్దరూ స్పందించకపోయినా, సునీత మాత్రం తమ బంధంలో మార్పులు వచ్చాయని చెప్పింది.

పూర్తి కథనం చదవండి

03:55 PM (IST) Feb 25

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏది? వరల్డ్ బాక్సాఫీస్ కింగ్ ఎవరు?

మనకంటే వెయ్యి కోట్ల సినిమాలు చాలా గొప్పగా కనిపిస్తాయి కాని.. హాలీవుడ్ కు అలా కాదు. అక్కడ ఇది కామన్. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలేవి. వరల్డ్ బాక్సాఫీస్ ను శాసించిన టాప్ 5 మూవీస్ గురించి చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

03:38 PM (IST) Feb 25

Watermelon: ఎండాకాలంలో పుచ్చకాయ ఎక్కువ తింటే ఏమౌతుంది?

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో  చాలా పోషకాలు ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్న పుచ్చకాయను ఎక్కువగా తింటే ఏమౌతుంది?

 

 

పూర్తి కథనం చదవండి

03:36 PM (IST) Feb 25

Nothing Phone 3a Series: సూపర్ న్యూస్.. నథింగ్ ఫోన్ 3ఎ సిరీస్ రిలీజ్ కి రెడీ. ఫీచర్స్ అదిరిపోయాయి

Nothing Phone 3a Series: త్వరలో ఇండియాలో విడుదల కానున్న నథింగ్ ఫోన్ 3a సిరీస్ ప్రో వెర్షన్ లుక్ ఎంత బాగుందో చూశారా? చూడటానికి చాలా స్టైల్ గా, మంచి డిజైన్ తో కనిపిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

03:14 PM (IST) Feb 25

Best Scooters: తక్కువ ధరలో మంచి స్కూటర్ కొనాలంటే.. ఇవే బెస్ట్ ఆప్షన్!

భారతదేశ మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో స్కూటర్లు వస్తూనే ఉంటాయి. వాటిలో తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్లు ఉన్న స్కూటర్లనే ఎక్కువమంది సెలెక్ట్ చేసుకుంటారు. అలా బడ్జెట్ లో దొరికే బెస్ట్ స్కూటర్లను ఒకసారి చూసేయండి

పూర్తి కథనం చదవండి

03:07 PM (IST) Feb 25

Maha Shivratri: ఇంట్లోనే శివలింగానికి అభిషేకం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేయకండి

కొన్ని నియమాలు పాటిస్తూ.. కొన్ని పొరపాట్లు చేయకుండా.. ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
 

పూర్తి కథనం చదవండి

03:02 PM (IST) Feb 25

చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్ ని అందరి ముందు చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్, అక్కడ అసభ్యంగా చేయి పెడితే అంతే

మెగాస్టార్ చిరంజీవి అవకాశాల కోసం చెన్నైలో ప్రయత్నాలు చేస్తున్న తొలినాళ్లలో అనేక మంది స్నేహితులు ఉండేవారు. కొందరితో చిరు రూమ్ షేర్ చేసుకునేవారు. ఆ విధంగా చిరంజీవి, కమెడియన్ సుధాకర్ ఒకే రూమ్ లో ఉండేవారట.

పూర్తి కథనం చదవండి

03:00 PM (IST) Feb 25

అడల్ట్ కామెడీ కోసమే జబర్థస్త్ చూస్తున్నారు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై ఇంద్రజ షాకింగ్ కామెంట్స్,

జబర్థస్త్ ను అడల్ట్ కామెడీ కోసమే చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ హీరోయిన్ ఇంద్రజ. తనపై కూడా డబుల్ మీనింగ్ కామెంట్లు వచ్చాయన్నారు. ఇక ఈ షో గురించి.. ఆడియన్స్ గురించి ఇంద్రజ చేసిన సంచలన కామెంట్స్ ఏంటంటే? 

పూర్తి కథనం చదవండి

02:43 PM (IST) Feb 25

PCOD: ఈ ఒక్క పని చేస్తే చాలు.. PCOD సమస్య దూరం

ప్రస్తుతం చాలామంది ఆడవాళ్లను వేధిస్తున్న సమస్య పీసీఓడి. అస్తవ్యస్తమైన పీరియడ్స్, అవాంఛిత రోమాలు, బరువు పెరగడం లాంటి సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే పీసీఓడి సమస్య నుంచి బయటపడడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. అదెంటో చూసేయండి.

పూర్తి కథనం చదవండి

02:23 PM (IST) Feb 25

Elephants Attack : శివ భక్తులపై ఏనుగులు అందుకే దాడిచేసాయా? అసలు గత అర్ధరాత్రి ఏం జరిగింది?

గడిచిన రాత్రి విషాదాన్ని మిగిల్చింది. శివనామస్మరణతో పాదయాత్రగా వెళుతున్న భక్తులపై ఏనుగుల గుంపు దాడిచేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలివే...  

పూర్తి కథనం చదవండి

02:19 PM (IST) Feb 25

Silk Smitha: తండ్రితో ఎఫైర్, కొడుకుతో పెళ్లి ?, సిల్క్ స్మిత ప్లాన్‌.. ఆ విషయం తెలిసే రాధాకృష్ణ ఇంతటి దారుణం?

Silk Smitha: సిల్క్ స్మిత.. రాధాకృష్ణ అనే వ్యక్తితో ఎఫైర్‌ పెట్టుకుందనే విషయం అందరికి తెలిసిందే. అతనే మోసం చేశాడని ఆమె తెలిపింది. కానీ ఆయన కొడుకుని సిల్క్ స్మిత పెళ్లి చేసుకోవాలనుకుందా?

పూర్తి కథనం చదవండి

02:18 PM (IST) Feb 25

Astrology: చతుర్గ్రాహి యోగం.. ఈ 3 రాశుల వారికి లక్కు మామూలుగా లేదు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి మంచి జరుగుతుంది. మరికొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మహాశివరాత్రి నాడు ఏర్పడే చతుర్గ్రాహి యోగం వల్ల ఈ 3 రాశులవారికి అదృష్టం కలిసివస్తుందట. ఆ రాశులెంటో ఒకసారి చూసేయండి.

పూర్తి కథనం చదవండి

02:02 PM (IST) Feb 25

Maha Shivaratri:ఈ ఒక్కటి శివరాత్రి రోజు శివుడికి సమర్పించినా మీ కష్టాలు తీరినట్లే..!

 ఏది సమర్పించినా సమర్పించకున్నా... కేవలం ఒకటి మాత్రం శివయ్యకు ఈ శివరాత్రి రోజున అందించడం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోవడం ఖాయం. మరి, అవేంటో చూద్దామా....
 

పూర్తి కథనం చదవండి

02:00 PM (IST) Feb 25

7 ఏళ్ల తర్వాత 700 కోట్ల సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

బాహుబలి, ఆర్ఆఆర్ఆర్, కల్కీలను మించి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్. 700 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న ఆస్టార్ దర్శకుడు ఎవరు? 

పూర్తి కథనం చదవండి

01:52 PM (IST) Feb 25

Mobile Phone: మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు!


More Trending News