MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్ ని అందరి ముందు చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్, అక్కడ అసభ్యంగా చేయి పెడితే అంతే

చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్ ని అందరి ముందు చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్, అక్కడ అసభ్యంగా చేయి పెడితే అంతే

మెగాస్టార్ చిరంజీవి అవకాశాల కోసం చెన్నైలో ప్రయత్నాలు చేస్తున్న తొలినాళ్లలో అనేక మంది స్నేహితులు ఉండేవారు. కొందరితో చిరు రూమ్ షేర్ చేసుకునేవారు. ఆ విధంగా చిరంజీవి, కమెడియన్ సుధాకర్ ఒకే రూమ్ లో ఉండేవారట.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 25 2025, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Radhika

Radhika

మెగాస్టార్ చిరంజీవి అవకాశాల కోసం చెన్నైలో ప్రయత్నాలు చేస్తున్న తొలినాళ్లలో అనేక మంది స్నేహితులు ఉండేవారు. కొందరితో చిరు రూమ్ షేర్ చేసుకునేవారు. ఆ విధంగా చిరంజీవి, కమెడియన్ సుధాకర్ ఒకే రూమ్ లో ఉండేవారట. చిరంజీవి అనేక చిత్రాల్లో సుధాకర్ కూడా నటించారు. సుధాకర్ ట్యాలెంట్ ఉన్న కమెడియన్. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Sudhakar

Sudhakar

అయితే కెరీర్ బిగినింగ్ లో సుధాకర్ హీరోగా, విలన్ గా కూడా నటించారు. తమిళంలో అనేక చిత్రాల్లో సుధాకర్ హీరోగా నటించారు. తమిళంలో సుధాకర్ ఎంట్రీ ఇచ్చింది హీరోగానే. అప్పటి స్టార్ హీరోయిన్ రాధికతో కలసి సుధాకర్ ఏకంగా 13 చిత్రాల్లో నటించారు. అంత బాగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. కానీ వీళ్లిద్దరి పరిచయమే తీవ్రమైన గొడవతో మొదలైంది.  

35
Sudhakar

Sudhakar

ఈ విషయాన్ని సుధాకర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. సుధాకర్ మాట్లాడుతూ నేను తమిళ్ లో హీరోగా నటించిన తొలి చిత్రం కిజిక్కే పోగుమ్ రైల్. ఈ చిత్రంలో ఎంఆర్ రాధా కూతురు రాధిక హీరోయిన్ అని చెప్పారు. ఎంఆర్ రాధా గురించి అప్పట్లో చాలా భయంకరంగా వార్తలు వినేవాళ్ళం. ఆయన చాలా డేంజర్ అని చెప్పేవారు. వామ్మో ఆయన కూతురితో నటిస్తున్నా ఏమవుతుందో ఏమో అని అనుకున్నా. 

45
Sudhakar

Sudhakar

షూటింగ్ నాల్గవ రోజు ఆమె పరిగెత్తుకుంటూ రావాలి. నేను ఆమెని ఎత్తుకుని గిరగిరా తిప్పాలి. ఆ చిత్రానికి భారతీ రాజా దర్శకుడు. ఆమెని ఎత్తుకునే క్రమంలో నా చేయి పొరపాటుగా ఆమె చీర కుచ్చిళ్ళ లోకి వెళ్ళిపోయింది. నా గోర్లు కూడా ఆమెకి గీసుకున్నాయి. దీనితో మహిళలు సహజంగానే కోపంగా రియాక్ట్ అవుతారు. రాధిక కూడా అందరి ముందు నన్ను చెంప పగలగొట్టింది. కానీ కావాలని నేను అలా బిహేవ్ చేయలేదు. ఎత్తుకునే క్రమంలో పొరపాటు జరిగిపోయింది. 

55
Sudhakar

Sudhakar

దీనితో రాధికకి ఆ తర్వాత నేను క్షమాపణ చెప్పా. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం అని సుధాకర్ అన్నారు.ఆ గొడవ తర్వాత మా మధ్య ఇంటిమసీ పెరగాలని భారతీ రాజాగారు మమ్మల్ని ఇద్దరినీ కలసి సినిమాలకు వెళ్లామన్నారు. అదే విధంగా కలసి డిన్నర్ చేయమన్నారు. మా మధ్య సాన్నిహిత్యం పెరిగిన తర్వాత భారతీ రాజాగారు ఆ చిత్రాన్ని పూర్తికి చేశారు. ఆ మూవీ సూపర్ హిట్ అయి సంవత్సరం రోజులు ఆడింది అని సుధాకర్ తెలిపారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Aakali Rajyam 2026: 'ఆకలి రాజ్యం 2026' వెబ్ సిరీస్ రివ్యూ.. నిరుద్యోగుల కష్టాలతో అల్లిన కథ, ఎలా ఉందంటే
Recommended image2
బాలకృష్ణ హ్యాండిచ్చినట్లే, రవితేజతో క్రేజీ డైరెక్టర్ మూవీ.. ఇరుముడి జోష్ తో మాస్ మహారాజ వరుస సినిమాలు
Recommended image3
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved