శంకర్ కి మరో షాక్, ఇండియన్ 3 నుంచి లైకా అవుట్ ?
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ఇండియన్ 3 సినిమా నుండి లైకా సంస్థ తప్పుకున్నట్లు కోలీవుడ్ టాక్.
14

కమల్ హాసన్, శంకర్
శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన ఇండియన్ బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత 28 ఏళ్లకు ఇండియన్ 2 వచ్చింది. ఇది ఫ్లాప్ అయింది. నెటిజన్లు ట్రోల్ చేశారు.
24
ఇండియన్ 3 అప్డేట్
ఇండియన్ 2 ఫెయిల్ అవ్వడంతో శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ కూడా ఫ్లాప్ అయింది. ఇండియన్ 3 మార్కెట్ పడిపోయింది. ఇండియన్ 2 షూటింగ్ లోనే ఇండియన్ 3 కూడా తీసేశారు. ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందట.
34
లైకా అవుట్ ఆఫ్ ఇండియన్ 3
ఇండియన్ 2 సినిమా తీసే ముందే లైకా సంస్థకు, శంకర్ కు గొడవలు అయ్యాయి. కోర్టుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత రెడ్ జెయింట్ తీసుకున్నాకే షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఇండియన్ 3కి లైకా నో చెప్పింది.
44
రెడ్ జెయింట్స్ చేతికి ఇండియన్ 3
ఇప్పుడు ఈ సినిమాను రెడ్ జెయింట్ తీసుకుందట. పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేయమని చెప్పారట. ఇండియన్ 2 ప్రమోషన్ లో ఇండియన్ 3 తనకు ఇష్టమని కమల్ చెప్పారు. ఇండియన్ 2లో పోయింది ఇండియన్ 3తో వస్తుందని ఆశిస్తున్నారు.
Latest Videos